Header Ads Widget

GK Question Bank in Telugu : పోటీ పరీక్షల ప్రశ్నల నిధి

1000 GK Bits in Telugu :

పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షల నేపథ్యంలో జనరల్ 
స్టడీస్, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన గత పరీక్షలలో అడిగిన ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నల సమాహరంతో డైలీ ప్రశ్నలు (daily general knowledge bits in telugu) మీకు అందించడం జరుగుతుంది.

ఇప్పటివరకు అందించిన అన్ని ప్రశ్నలు - సమాధానాలను సులభంగా చదువుకోవడం కోసం అన్ని ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడం జరగింది.

•Most Important for all Competitive Exams
APPSC, TSPSC,SI, DSC,PS, VRO, VRA, JL, DL, POLICE, GROUP-1,2,3,4.

GK Question Bank in Telugu : పోటీ పరీక్షల ప్రశ్నల నిధి

Daily gk bits in telugu :


(1).భారతదేశంలో అత్యధికంగా అక్షరాస్యత గల కేంద్రపాలిత ప్రాంతం ఏది ?


సమాధానం : లక్షద్వీప్


(2).ప్రపంచంలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్న దేశం


సమాధానం : ఇండోనేషియా


(3).మానవ శరీరంలో అత్యంత కఠిన పదార్థం ఏది


సమాధానం : ఎనామిల్.


(4).లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది ?


సమాధానం : టయాలిన్ ఎంజైమ్.


(5).బోనాల పండుగ నాడు అమ్మవారి విగ్రహం ముందు బియ్యం పిండిలో పసుపు కలిపి సాంప్రదాయ పద్ధతిలో ముగ్గులు వేయడాని ఏమంటారు..?


సమాధానం : పటం.


(6)."శత పత్రం "అనేది ఏ తెలంగాణ కవి ఆత్మకథ..?


సమాధానం : గడియారం రామకృష్ణ శర్మ


(7).ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద డ్యాం ఏది ?


సమాధానం : నాగార్జునసాగర్


(8).తెలంగాణలోని ఏ జిల్లాలో" బుర్నురు "జాతర జరుగుతుంది ?


సమాధానం : అదిలాబాద్


(9)."డైనమైట్"ని ఎవరు కనుగొన్నారు ? 


సమాధానం : ఆల్ఫ్రెడ్ బి నోబెల్.


(10)."గ్రేట్ విక్టోరియా డెసర్ట్ "ఏ దేశం లో ఉంది ?


సమాధానం : ఆస్ట్రేలియా.


(11)."కివీస్"అని ఏ దేశ ప్రజలను పిలుస్తారు ?


సమాధానం : న్యూజిలాండ్


(12).ఐక్యరాజ్యసమితి అధికార భాషలు ఎన్ని ?


సమాధానం : ఆరు (6)


(13).డెన్మార్క్ కరెన్సీ ఏది ?


సమాధానం : క్రొనా


(14).మోర్ముగావో(mormugao) పోర్ట్ ట్రస్ట్ ఎక్కడ ఉంది ?


సమాధానం : గోవా


(15).ఏ దేశాన్ని "ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్" అని అంటారు ?


సమాధానం : స్విట్జర్లాండ్


(16).ఏ దేశం లో తెల్ల ఏనుగులు కనిపిస్తాయి ?


సమాధానం : థాయిలాండ్


(17)."భగ్లిహర్" ఆనకట్ట భారత దేశంలో ఏ రాష్ట్రంలో ఉంది ?


సమాధానం : జమ్మూ అండ్ కాశ్మీర్


(18)."సోమశిల" ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది ?


సమాధానం : ఆంధ్ర ప్రదేశ్


(19).ప్రపంచంలో చతురస్రాకారపు జెండాను కలిగి ఉన్న ఏకైక దేశం ఏది ?


సమాధానం : స్విట్జర్లాండ్


(20).భారతదేశంపై దాడి చేసిన మొదటి యూరోపియన్ ఎవరు?


సమాధానం : అలెగ్జాండర్



చాలామందికి ఈ రోజుల్లో ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే తెలియడం లేదు... మాకు తెలిసిన నోటిఫికేషన్ ని mahiedutech.com అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్, జీకే టాపిక్స్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసి అందరికీ తెలియపరుస్తాము. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము…✍️mahi 




◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.


వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE




◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


FOLLOW FACEBOOK PAGE CLICK HERE 


WEBSITE : www.mahiedutech.com


WEBSITE LINK CLICK HERE 


SUBSCRIBE OUR YOUTUBE CHANNEL


YOUTUBE CHANNEL LINK


Post a Comment

0 Comments