Header Ads Widget

APPSC Group 2 Notification 2023 in Telugu | appsc group 2 notification 2023 syllabus in telugu

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ నెల 21వతేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారం గా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటీపీఆర్ తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఫిబ్రవరి 25వ తేదీన ఆఫ్లైన్లో నిర్వహిం చనున్నారు. మెయిన్స్ సైతం ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్లైన్ లేదా సీబీటీలో నిర్వహించనున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

మే నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి

కమిషన్ ప్రకటించిన గ్రూప్-2 నోటిఫికేషన్లో 114
డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ల పోస్టులు 4, గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతో పాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఆసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏఓ), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియను మే నెల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో కమిషన్ ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసింది.

APPSC Group 2 Notification 2023 in Telugu | appsc group 2 notification 2023 syllabus in telugu


ఏ పోస్టుకు నోటిఫికేషన్ విడుదలయింది ?

•Group 2 - ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

APPSC Group 2 Vacancy Details -ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది?

•897 [331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు + 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు]


APPSC Group 2 Important Dates - తేదీలు ఏంటి?

• అప్లికేషన్ ఆన్లైన్ మొదలు అయ్యే తేదీ : 21-12- 2023

• అప్లికేషన్ చివరి తేదీ : 10-01-2024 up to 11:59 pm

• ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-01-2024

ప్రిలిమనరీ హాల్ టికెట్ విడుదల తేదీ: పరీక్ష తేదీకి 1 వారం ముందు

ప్రిలిమనరీ పరీక్ష తేదీ : 25-02-2024

మెయిన్స్ పరీక్ష తేదీ : తర్వాత ప్రకటిస్తారు


APPSC Group 2 Educational Qualification విద్యా అర్హతలు ఏమిటి ?

•ఏదైనా డిగ్రీ

APPSC Group 2 Application Fee - దరఖాస్తుకు ఫీజు :

Category

Examination

Fee

Processing

Fees

General Category Candidates

Rs. 30

Rs. 330

SC, ST, BC, PH & Ex- Service Men

Rs. 30

Rs. 80




APPSC Group 2 Age Limit - వయో పరిమిత ఎంత ? 

•18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్నవారికి

•వయోపరిమితి : 07 నవంబర్ 2023 నాటికి

వయసు సడలింపు ఎంత ?

•SC/ST - 5 సంవత్సరాలు

•OBC - 5 సంవత్సరాలు

•PWD - 10 సంవత్సరాలు

•ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు - 5 సంవత్సరాలు

•Ex- Service Men - సర్వీస్ కాలం అనుగుణంగా 3 సంవత్సరాలు

•NCC-

•జనాభా గనన డిపార్ట్మెంట్లో కనీసం 6 నెలల సర్వీస్ ఉన్నవారు - 3 సంవత్సరాలు

•వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలు - 43 సంవత్సరాల వరకు

•వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలు (SC/ST) - 48 సంవత్సరాల వరకు


Selection Process - ఎంపిక ప్రక్రియ ఏమిటి ?

పరీక్ష విధానం : ఆఫ్లైన్ మోడ్ (OMR ఆధారిత) లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

•ప్రిలిమనరీ పరీక్ష

•మెయిన్స్ పరీక్ష

• కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT)

•డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగును

Apply online official website : click here 

Appsc group 2 notification 2023 in telugu pdf :


Appsc group 2 syllabus telugu pdf download 2023 :  



Appsc group 2 notification details 2023 pdf telugu latest :



చాలామందికి ఈ రోజుల్లో ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే తెలియడం లేదు... మాకు తెలిసిన నోటిఫికేషన్ ని mahiedutech.com అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్, జీకే టాపిక్స్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసి అందరికీ తెలియపరుస్తాము. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము…✍️mahi 



◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.


వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE



◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


WEBSITE : www.mahiedutech.com


WEBSITE LINK CLICK HERE 


SUBSCRIBE OUR YOUTUBE CHANNEL


YOUTUBE CHANNEL LINK



Post a Comment

0 Comments