Header Ads Widget

APPSC Group 1 Notification 2023 in Telugu | APPSC Group 1 Notification 2023 syllabus

APPSC Group 1 Notification 2023 in Telugu | APPSC Group 1 Notification 2023 syllabus

ఏపీ పబ్లిక్ కమీషన్ గ్రూప్ -1 సర్వీసులోని ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయాశాఖలలో ఉన్న 81 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఐఆర్ఎస్ఎమ్ఎ కార్యదర్శి జె. ప్రదీప్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 21వ తేదీ లోగా ఆన్లైన్లో https://psc.ap.gov.in వెబ్సైట్ ద్వారా 3 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఖాళీలు, వయస్సు, జీతభత్యాలు, విద్యర్హతలు తదితర వివరాలను జనవరి 1వ తేదీ నుండి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే యేడాది మార్చి 17వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరి పరీక్ష) నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షను ఆఫ్లైన్ మోడ్లో (ఆబ్జెక్టివ్ విధానంలో, ఓఎంఆర్ ఆధారంగా) నిర్వహిస్తామన్నారు.

APPSC Group 1 పోస్టుల వివరాలివే :


ఏపీ సివిల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9, ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ 18, డీఎస్పీ (సివిల్‌) 26, రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ 6, కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 2, జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌, జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

APPSC Group 1 Notification 2023 in Telugu | APPSC Group 1 Notification 2023 syllabus



మొత్తం పోస్టులు : 81

విద్యార్హత : ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత

దరఖాస్తు ప్రారంభం : 01-01-2024

దరఖాస్తు చివరి తేది : 21-01-2024

వెబ్సైటు: CLICK HERE 

Appsc group 1 notification 2023 in telugu pdf download :



చాలామందికి ఈ రోజుల్లో ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే తెలియడం లేదు... మాకు తెలిసిన నోటిఫికేషన్ ని mahiedutech.com అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్, జీకే టాపిక్స్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసి అందరికీ తెలియపరుస్తాము. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము…✍️mahi 



◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.


వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE




◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


WEBSITE : www.mahiedutech.com


WEBSITE LINK CLICK HERE 


SUBSCRIBE OUR YOUTUBE CHANNEL


YOUTUBE CHANNEL LINK


Post a Comment

0 Comments