Header Ads Widget

1000 gk bits in telugu with answers | Gk bits in telugu with answers

General Knowledge Quesions in Telugu for All APPSC/TSPSC Exams. APPSC/TSPSC SI/Constable, Group1, Group 2, Group3 Group 4, JL, DL, Grama Sachivalayam,DSC, SSC exams......

1000 gk bits in telugu with answers | Gk bits in telugu with answers

1000 GK Bits in Telugu General knowledge Questions and answers forTSPSC,APPSC, Upcoming Groups Exams.

1000 gk bits in telugu with answers | Gk bits in telugu with answers,mahiedutech


(1). మన దేశంలో "అత్యధిక వర్షపాతం" కలిగిన ప్రాంతం ఏది...?


సమాధానం: మాసిన్రామ్ (మేఘాలయ).



(2). "చీకటిని చూసి భయపడడాన్ని" ఏమంటారు...?


సమాధానం : నైక్టో ఫోబియా.



(3). సాధారణంగా భోజనానికి ముందు షుగర్ లెవల్ ఎంత ఉంటుంది...?


సమాధానం : 100 mg/dl



(4). ఒక మనిషి రోజుకు ఎన్ని సార్లు శ్వాస తీసుకుంటాడు...?


సమాధానం : 23 వేల సార్లు.



(5).తెలంగాణలో ఏ ప్రదేశంలో పెద్ద మొత్తంలో "రోమన్ నాణేలు" బయటపడ్డాయి..?


సమాధానం : గూటిపర్తి.



(6). "డ్రై ఐస్" అని ఏ పదార్థాన్ని పిలుస్తారు..?


సమాధానం : కార్బన్స్టై ఆక్సైడ్.



(7)."ధర్మామీటరు" ఏ దేశస్థుడు కనిపెట్టాడు...?


సమాధానం : ఇటలీ.



(8). వంట సిలిండర్ లో ఏ గ్యాస్ ఉంటుంది...?


సమాధానం : ప్రొపేన్ మరియు బ్యూటేన్.



(9)."కొలరాడో పీఠభూమి" ఏ దేశంలో ఉంది...?


సమాధానం : అమెరికా.



(10). భారతీయ "నాట్య రాణిగా" ప్రసిద్ధిగాంచినది ఎవరు...?


సమాధానం : టీ బాలసరస్వతి.



(11).సైలెంట్ వ్యాలీ ప్రాంతం ఎక్కడ వుంది...?


సమాధానం : కేరళ (పలాఖడ్).



(12).మధ్య ప్రదేశ్ లోని "పన్నా" దేనికి ప్రసిద్ది...?


సమాధానం : వజ్రాలు.



(13). కిడ్నీలో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండే పదార్థం ఏది...?


సమాధానం : క్యాల్షియం ఆగ్జాలేట్.



(14). నేత్రదానంలో దాత తన కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తాడు...?


సమాధానం : కార్నియా.



(15)."92 ఎలక్ట్రాన్లను" కలిగిన అతి బరువైన సహజ అణువు మూలకం ఏది...?


సమాధానం : యురేనియం.



(16). ప్రపంచంలో మొదటిసారిగా సౌరశక్తితో నిర్వహిస్తున్న విమానాశ్రయం ఏది..?


సమాధానం : కొచ్చిన్.



(17).పేపర్ కరెన్సీ నీ మొదట ముద్రించిన దేశం...?


సమాధానం : చైనా.



(18).ప్రపంచం లో అత్యధిక జాతీయ ఆదాయం వున్న


సమాధానం : అమెరికా.



(19).మయన్మార్ తో సరిహద్దు పంచుకోనే ఈశాన్య రాష్ట్రం ఏది...?


సమాధానం : మిజోరం.



(20).గిఫ్ట్ ఆఫ్ ది నైలు అని దేనిని అంటారు...?


సమాధానం : ఈజిప్ట్.



(21).వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో మొదటి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు..?


సమాధానం : క్రిస్ గేల్.



(22).సముద్రం లో మునిగిపోయిన వస్తువులను గుర్తించే. పరికరం ఎది..?


సమాధానం : సోనార్.



చాలామందికి ఈ రోజుల్లో ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే తెలియడం లేదు... మాకు తెలిసిన నోటిఫికేషన్ ని mahiedutech.com అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్, జీకే టాపిక్స్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసి అందరికీ తెలియపరుస్తాము. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము…✍️mahi 




◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.


వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE




◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


FOLLOW FACEBOOK PAGE CLICK HERE 


WEBSITE : www.mahiedutech.com


WEBSITE LINK CLICK HERE 


SUBSCRIBE OUR YOUTUBE CHANNEL


YOUTUBE CHANNEL LINK




Post a Comment

0 Comments