Header Ads Widget

Latest Postal Department Notification 2023 | పోస్టల్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ మన్ కోటా ఉద్యోగాలు | Postal Jobs In Telugu

 

Latest Postal Department Notification 2023 | పోస్టల్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ మన్ కోటా ఉద్యోగాలు | Postal Jobs In Telugu

మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్... రెగ్యులర్ ప్రాతిపదికన కింద 'పేర్కొన్న గ్రూప్ 'సి' పోస్టుల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడా కారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.



మొత్తం ఖాళీల సంఖ్య 1899(ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 51, తెలంగాణ సర్కిల్లో 91 ఖాళీలు ఉన్నాయి)


1. పోస్టల్ అసిస్టెంట్ 598 పోస్టులు


2. సార్టింగ్ అసిస్టెంట్ 143 పోస్టులు


3. పోస్టమన్: 585 పోస్టులు


4. మెయిల్ గార్డ్- 3 పోస్టులు


5. ఎంటీఎస్ 570 పోస్టులు


అర్హత: పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టు లకు డిగ్రీ, పోస్ట్మన్/మెయిల్ గార్డ్ పోస్టులకు పన్నెండో తరగతి, ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు వివిధ స్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి.



క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బేస్బాల్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, చెస్, ఫెన్సింగ్, గోల్ఫ్, హ్యాండ్బాల్, హాకీ, జూడో,కబడ్డీ తదితరాలు


వయోపరిమితి: మల్టీ టాస్కింగ్ స్టాప్కు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతభత్యాలు: నెలకు


పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్కు రూ.25,500 - రూ.81,100, పోస్ట్మన్/ మెయిల్ గార్డ్కు రూ.21,700 - రూ.69,100. మల్టీ టాస్కింగ్ స్టాప్కు రూ.18,000- రూ.56,900.


ఎంపిక ప్రక్రియ: క్రీడా విజయాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడ బ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.


ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: నవంబరు 10


ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 9


ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: డిసెంబరు 9


దరఖాస్తులో మార్పులకు అవకాశం : డిసెంబరు 10 నుంచి 14వ తేదీ వరకు


వెబ్సైట్: indiapost.gov.in/

Post a Comment

0 Comments