Header Ads Widget

Ap animal husbandry assistant notification 2023 in telugu


ap animal husbandry assistant qualification ,Animal husbandry assistant notification pdf in telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 2019, 2020 వ సంవత్సరంలో రెండు విడతలలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేసి సెలక్షన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగినది. మూడవ విడత నోటిఫికేషన్ సంబంధించి సమాచారం లేనప్పటికీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి కొన్ని పోస్టులకు ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగినది.


Vacancy Details Of AP AHA Notification 2023 :



ఏ పోస్టుకు నోటిఫికేషన్ విడుదలయింది ?


పశు సంవర్ధక సహాయకులు (Animal Husbandry Assistant) 


No.of posts - 1896


ముఖ్యమైన తేదీలు ఏంటి?


అప్లికేషన్ ఆన్లైన్ మొదలు అయ్యే తేదీ : 20-11- 2023


అప్లికేషన్ కు చివరి తేదీ : 11-12-2023



దరఖాస్తు కు ఫీజు :


• జనరల్, ఓబీసీ అభ్యర్థులు - రూ.200/-


• మిగితా అభ్యర్ధులు - రూ. 200/-


The fee may be paid through payment Gateway ( Credit Card / Debit Card / Net Banking/UPI).



ap animal husbandry assistant qualification :


•రెండు సంవత్సరాల వసు సంవర్ధక పాలిటెక్నిక్ కోర్సు లేదా


•డైరీ మరియు పౌల్ట్రీ సైన్స్ లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు


వయోపరిమితి :


18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్నవారికి


వయసు సడలింపు ఎంత :


• SC/ST - 5 సంవత్సరాలు


•OBC - 5 సంవత్సరాలు


•PWD - 10 సంవత్సరాలు


•ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు - 5 సంవత్సరాలు


•Ex- Service Men - సర్వీస్ కాలం అనుగుణంగా 3 సంవత్సరాలు


•NCC 


•జనాభా గనన డిపార్ట్మెంట్లో కనీసం 6 నెలల సర్వీస్ ఉన్నవారు - 3 సంవత్సరాలు


•వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు 43 సంవత్సరాల వరకు


•వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు (SC/ST) - 48 సంవత్సరాల వరకు


ఎంపిక ప్రక్రియ ఏమిటి ?


రాత పరీక్ష


డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేయడం జరుగును 


పరీక్ష విధానం :


•పార్ట్ A లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మొత్తం 50 ప్రశ్నలకు 50 మార్కులు ఇవ్వడం జరుగును. ఉంటుంది. 50 నిమిషాల సమయం


•పార్ట్ B లో పశుసంవర్ధక శాఖ సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు వంద మార్కులు ఉంటుంది సమయం 100 నిమిషాలు ఉంటుంది.


•మొత్తంగా 150 ప్రశ్నలకు 150 మార్కులు ఇవ్వటం జరుగును 150 నిమిషాల వ్యవధి ఉంటుంది.



శాలరీ :


•2 సంవత్సరాల Rs.15,000/- ప్రొబేషన్ సమయంలో


•రెగ్యులర్ అయ్యాక Rs. 22460 - 72810


Official website : CLICK HERE


NOTIFICATION PDF : 


Animal husbandry assistant notification pdf in telugu : 


ఈ గ్రూప్ విద్య మరియు సంబంధిత అంశాలపై దృష్టి పెడుతుంది. UPSC APPSC TSPSC JL DL SI కానిస్టేబుల్ Railway TET DSC SLET SET NET మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి  చాలా ఉపయోగకరంగా వుంటుంది.

వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE




      



Post a Comment

0 Comments