Header Ads Widget

75768 constable gd posts notification in telugu 2023

SSC GD Constable 2024 : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలకు సమయం ఆసన్నమైంది. 10వ తరగతి పాస్ అయితే చాలు కానిస్టేబుల్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. ఎప్పటిలాగే ఈ సారి కూడా కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతిసారిలాగే ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (SSC GD Constable) నియామకాలకు స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ (SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

75768 constable gd posts notification in telugu 2023

మొత్తం ఖాళీలు : 75,768

బీఎస్‌ఎఫ్‌ - 27,875

సీఆర్‌పీఎఫ్‌ - 25,427

సీఐఎస్‌ఎఫ్‌ - 8598

ఐటీబీపీ - 3006

ఎస్‌ఎస్‌బీ - 5278

ఎస్‌ఎస్‌ఎఫ్‌ - 583

అస్సాం రైఫిల్స్‌ - 4776

ఎన్‌ఐఏ - 225


ముఖ్య సమాచారం:


అర్హత : 10వ తరగతి పాసైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు.


వయసు : ఆగస్టు 1, 2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


వేతన శ్రేణి : రూ.21,700 నుంచి రూ.69,100 వరకూ ఉంటుంది.


దరఖాస్తు ఫీజు : మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. ఇతర అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.


దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : నవంబర్ 24, 2023


దరఖాస్తులకు చివరితేదీ : డిసెంబర్‌ 28, 2023


సీబీఈ రాత పరీక్ష తేదీ : 2024, ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు.


పూర్తి వివరాలకు official వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


SSC GD Notification 2024 PDF :


ఈ గ్రూప్ విద్య మరియు సంబంధిత అంశాలపై దృష్టి పెడుతుంది. UPSC APPSC TSPSC JL DL SI కానిస్టేబుల్ Railway TET DSC SLET SET NET మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి  చాలా ఉపయోగకరంగా వుంటుంది.

వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE



      

Post a Comment

0 Comments