Header Ads Widget

kakinada cooperative town bank recruitment 2023 in telugu

 

kakinada cooperative town bank recruitment 2023 in telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడలోని ది కాకినాడ కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజర్-లా, ఆఫీసర్, క్లర్క్ కమ్ క్యాషియర్, అటెండర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం వివరాలు తెలుసుకుందాం...


పోస్టుల వివరాలు:


1.అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్: 02 పోస్టులు


2. మేనేజర్ - లా: 01 పోస్టు


3.ఆఫీసర్: 09 పోస్టులు


4.క్లర్క్ కమ్ క్యాషియర్: 16 పోస్టులు


5.అటెండర్(సబ్ స్టాఫ్): 05 పోస్టులు


మొత్తం పోస్టుల సంఖ్య : 33.


విద్యార్హతలు:


ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి:


18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,


BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో

సడలింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం:


ఆఫ్లైన్ దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్టు/ కొరియర్ ద్వారా పంపాలి.


దరఖాస్తులు పంపవలసిన చిరునామా:


చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,


ది కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, రామారావుపేట,


కాకినాడ- 533004.


దరఖాస్తుకు చివరి తేదీ:


2023 అక్టోబర్ 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.


క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి


Notification Link


Eligibility Criteria


Official Website

Post a Comment

0 Comments