Header Ads Widget

Luna 25: చంద్రుడిపై కూలిపోయిన రష్యా ల్యాండర్‌ లూనా-25

 

Luna 25: చంద్రుడిపై కూలిపోయిన రష్యా ల్యాండర్‌ లూనా-25
ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌ కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ అధికారికంగా వెల్లడించింది. 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపై రష్యా లూనాను పంపించిన విషయం తెలిసిందే. లూనా-25లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని వెల్లడించిన కొన్ని గంటలకే అది కుప్పకూలిపోయినట్లు గుర్తించింది.


👉Follow this link to join my WhatsApp group: 

https://chat.whatsapp.com/F5dk6UJty3HF1ZK2q1xAEr

Post a Comment

0 Comments