Header Ads Widget

Gk bits in telugu 2023 | 1000 g.k. bits in telugu

 

Gk bits in telugu 2023 | 1000 g.k. bits in telugu



Gk bits in telugu 2023 | 1000 g.k. bits in telugu :

1. కింద పేర్కొన్న వాటిలో, ఏ రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో మడ అడవులు ఉన్నాయి.


1. పశ్చిమబెంగాల్   

2. ఒరిస్సా

3. ఆంధ్రప్రదేశ్    

4. గుజరాత్


సమాధానం : 1


2. భారతదేశంలో పర్యావరణ సమతౌల్యాన్ని పాటించాలంటే ఎంత శాతం భూభాగంలో అడవుల పెంపకం పాటించాలంటే ఉండాలని నిర్దేశించుకున్నారు?


1. 25%  

2. 2. 33% 

3.43%  

4.43%


సమాధానం : 4


3.“ఆపరేషన్ థండర్బర్డ్” కింది వాటిలో వేటిని కాపాడేందుకు ప్రయత్న చేస్తుంది?


1. వన్య ప్రాణులు   

2. పక్షులు   

3. తాబేళ్లు  

4. డాల్ఫిన్స్


సమాధానం : 1


4.కజిరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ కింది రాష్ట్రాలలో ఎక్కడ ఉన్నది?


1. తమిళనాడు 

2. అస్సోం  

 3.ఉత్తరప్రదేశ్  

 4.4. కేరళ


సమాధానం : 2


5.క్రింది వానిలో దేనిని ప్రపంచ బయోరిజర్వ్ నెట్ వర్క్ చేర్చలేదు


1. మానస్     

2. నీలగిరి

3. గల్ఫ్ ఆఫ్ మన్నార్   

4. నందాదేవి


సమాధానం : 1


6. కోరంగి అభయారణ్యం? 


1. మడ అడవులు    

2. ముళ్ళపొదలు

3. టేకు అరణ్యం    

4. పర్వత ప్రాంతం


సమాధానం : 1


7. జాతీయ అటవీకరణ కార్యక్రమం ఒక


1. రెండు అంచెల సంస్థాగత నిర్మాణం కలిగిన వికేంద్రీకృతం కార్యక్రమం

2. ఒకే స్థాయి సంస్థాగత నిర్మాణం కలిగిన వికేంద్రీకృత కార్యక్రమం

3. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధులు పంపిణీ జరిగే కేంద్రీకృత కార్యక్రమం

4. వన సంరక్షణ సమితులకు ప్రత్యక్ష నిధులు కేటాయించే కేంద్రీకృత కార్యక్రమం


సమాధానం : 1


8. చలికాలం లేదా వర్షాభావ పరిస్థితులలో ఆకులు రాల్చే వృక్షాన్ని ఏమంటారు?


1. సతత హరిత వృక్షం   

2. డెసిడ్యూయన్ వృక్షం

3. వెడల్పు ఆకులుకలిగిన చెట్టు

4. 4. ముళ్ల చెట్టు


సమాధానం : 2 


9. నాగార్జున సాగర్-శ్రీశైలం పులు అభయారణ్యం పరిరక్షణలో ఏ ఆదిమ తెగకు చెందిన పని వారిని వినియెగించడము జరుగుతున్నది?


1. సవర  

2.చెంచు

3. కోయ  

 4. వాల్మీకి


సమాధానం : 2 


10. భారత్ కు రావడం ఆగిపోయేవరకు సైబీరియా కొంగలు ఎక్కువగా ఏ ప్రదేశానికి వచ్చేవి?


1. కీయల్దేమ్ జాతీయ వనం, భరత్ పూర్   

2. కొల్లేరు సరస్సు 

3. చిల్కా సరస్సు     

4. పులికాట్ సరస్సు

 

సమాధానం : 1


WhatsApp group :                             

https://chat.whatsapp.com/F5dk6UJty3HF1ZK2q1xAEr


Post a Comment

0 Comments