Header Ads Widget

AP DSC Kalyan sir english books

 

AP DSC Kalyan sir english books

రెండు తెలుగు రాష్ట్రాల్లో ENGLISH దేవుడుగా కొలిచే మన ENGLISH KALYAN సార్ గారి ENGLISH MATERIAL (FULLY TEXTBOOK BASED FOR AP & TS) AUGUST 25th న రిలీజ్ చేస్తున్నారు.

ఈ పుస్తకాన్ని పూర్తిగా AP మరియు తెలంగాణ TEXTBOOKS ను ఆధారంగా చేసుకుని TEXTBOOKS లో ఉన్న ప్రతి అంశాన్ని CLEAR CUT గా వివరించడం జరిగింది.

మనం బుక్ చదువుతుంటేయ్ SIR CLASS లో చెప్తున్న విధంగానే వివరంగా అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది.

దయచేసి మీకు తెలిసిన ప్రతిఒక్కరికి ఈ మెసేజ్ ను షేర్ చేయండి.


👆పైన సాంపిల్ PDF అందిOచడం జరిగింది.

PLEASE ఫార్వర్డ్ THIS IN EVERY GROUP. 🙏🙏🙏🙏

👇👇👇👇
SALES STARTS FROM 25TH AUGUST ONWARDS

👇👇👇👇👇
FOR BOOKS ENQUIRY
CALL  8074260130

కళ్యాణ్ సార్ మాటల్లో :

👉ఆంధ్రప్రదేశ్ TET మరియు DSC అభ్యర్థులు చాలా మంది

"మీ ఇంగ్లీష్ బుక్ "

ఎప్పుడు విడుదల చేస్తారు అని అడుగుతున్నారు. AUGUST 25 th రోజు - AP మరియు

TS(తెలంగాణ ) రెండు రాష్ట్రాల ఇంగ్లీష్ బుక్

RELEASE చేస్తాను.

                                            

👉Our world through English (old books),Blossoms series 80 Honey series (new books ) ఆధారంగా పుస్తకం సిద్ధం అవుతుంది.

- "Text book లోని ప్రతి bit కూడా వస్తుంది. ప్రీవియస్ బిట్స్ మరియు ప్రాక్టీస్ కోసం 2500 (రెండు వేల ఐదు వందల బిట్స్ ) ఇస్తున్నాను.

- హామీ ఇస్తున్న - మీ జీవితంలో TET & DSC కి చదివిన ఇంగ్లీష్ పుస్తకాలలో ఇది ఉత్తమం అయినది అని అంగీకరిస్తారు

👉"Great things always take time" కాబట్టి నాకు కొంత సమయం ఇవ్వండి. ఈ పుస్తకం చదివితే చాలు.

అనేలా తయారు చేస్తున్న పుస్తకాన్ని. మీరు, నేను తరగతి గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లు ఉంటుంది పుస్తకం.

Text book లోనీ page నంబర్స్ తో సహా ఉంటుంది. "భవిష్యత్ లో మీరు టీచర్స్ అయ్యాక - ఇంగ్లీష్ బోదించాల్సి వస్తే - ఏ topic ను ఎలా భోదించాలి అనే అంశాన్ని కూడా ఇస్తున్న ...

👉ఇంగ్లీష్ లో మొదట

"Basics of English " బోదించాలి.

ఏ topic చదువుతూ - దానికి link ఉన్న టాపిక్స్ ఏమిటీ? Linking method లో టాపిక్స్ ను link చేస్తూ ఎలా చదవాలో chart ఇస్తున్న.

ఏమి గ్రామర్ తెలియకపోయినా సులభంగా bit ఎలా

చెయ్యవచ్చు అనే అంశాన్ని చర్చిస్తున్న...

వాక్యాల combination ఎలా ఉంటుంది అనే అంశాన్ని చర్చిస్తున్న.

నా 11 సంవత్సరాల - అధ్యాపక వృత్తి అనుభవాల

ఆధారంగా నిర్మాణం అవుతున్న పుస్తకం ఇది....

-ఈ పుస్తక నిర్మాణం - మరో తరానికి ఇంగ్లీష్ గ్రామర్ నిర్మాణానికి సాక్ష్యం గా రాస్తున్న ...

                                       - మీ కళ్యాణ్ సర్ ✍️

The below👇 provided link is for books related information ( ENGLISH BOOK BY KALYAN SIR)

https://chat.whatsapp.com/L8uVpRqW7Q95IEUVl7OAEn

PLEASE SHARE THIS GROUP LINK IN EVERY GROUP

WE WILL SEND ALL UPDATES REGARDING ENGLISH MATERAIL

PLEASE SEND OUR GROUP LINK TO EVERYONE AND PUT STATUS IN WHATSAPP

WE WILL UPDATE YOU SOON FRIENDS

PLEASE SHARE 🙏


Post a Comment

0 Comments