Header Ads Widget

GK Bits in Telugu-2(జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు )|1000 Most Important GK Questions

 

1000 Most Important GK Questions





General Knowledge Quesions in Telugu for All APPSC/TSPSC Exams. APPSC/TSPSC SI/Constable, Group1, Group 2, Group3 Group 4, JL, DL, Grama Sachivalayam,DSC, SSC exams......


GK Bits in Telugu Part-02 Gk Questions and answers in Telugu 


1000 GK Bits in Telugu General knowledge Questions and answers forTSPSC,APPSC, Upcoming Groups Exams.


1. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి?

టంగుటూరి ప్రకాశం పంతులు


2. శ్రీబాగ్‌ ఒడంబడిక జరిగిన సంవత్సరం?

1937 నవంబర్‌ 16


3. ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానవనంగా ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఏది? 

కోనసీమ


4. రాయలసీమలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా?

 కడప


5. రాష్ట్రంలో సూర్యదేవాలయం ఎక్కడుంది?

అరసవెల్లి (శ్రీకాకుళం)


6. ఆధార్‌కార్డ్‌ చిహ్నం రూపొందించినవారు?

 సుధాకరరావు పాండే


7. రచ్చబండ కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు? 

శ్రీకాకుళం


8. జాతీయ ఆహార భద్రత మిషన్‌ పరిధిలోకి వచ్చే పంటలు? 

వరి, గోధుమ, పప్పుధాన్యాలు


9. ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా?

 చిత్తూరు


10. పాలకొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?

కడప , చిత్తూరు


11. రాష్ట్రంలోని మహిళలకు వడ్డీలేని రుణాలు

అందించడానికి ప్రారంభించిన పథకం?

 స్త్రీనిధి


12. వ్యవసాయరంగానికి అధికంగా ప్రాధాన్యత ఇచ్చిన మొట్టమొదటి ప్రణాళిక

2వ పంచవర్ష ప్రణాళిక


13. డి.పి.ఏ.పీ అంటే?

కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక


14. ప్రపంచ తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఆక్రమించిన దేశం?

 భారతదేశం


15. ఏ నేలకు తక్కువ రసాయన ఎరువు అవసరం?

 ఒండ్రునేలలు


16. ఆంధ్రప్రదేశ్‌ ఫారెస్ట్‌ అకాడమీ ఎక్కడ ఉంది?

హైదరాబాద్‌లోని దూలపల్లి


17. రక్తచందనం చెట్లు ఏ జిల్లాలో ఉన్నాయి?

చిత్తూరు


18. రాష్ట్రంలో పెద్ద అదవులు? 

నల్లమల అడవులు


19. కృష్ణా-గోదావరి బేసిన్‌లో సహజవాయువు వెలికితీస్తున్న సంస్థ? 

రిలయన్స్‌ ఇండిస్టీస్‌


20. ఎక్స్‌రేలు, సెల్యులర్‌ ఫోన్ల నుంచి ఏం విడుదల అవుతుంది? 

రేడియేషన్‌


21. భూమి ఉపరితలంపై మొక్కలు పెరిగేందుకు ఉపయోగపడే మెత్తటి మట్టి? 

మృత్తిక


22. నల్ల బంగారం అని దేనిని అంటారు?

 బొగ్గు


23. గరీబీహఠావో అనే నినాదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? 

ఇందిరాగాంధీ


24. త్రాగునీటిలో ఉండాల్సిన ఫ్లోరిన్‌ పరిమాణము? 

1.5 పి.పి.ఎమ్‌.


25. జిల్లాస్థాయిలో అత్యున్నత క్రిమినల్‌ కోర్టు?

జిల్లా సెషన్స్‌ కోర్టు


26. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన ఎప్పుడు విధించారు? 

1973


27. ఇటీవల 'ఈ-కోర్టులో ప్రవేశపెట్టిన రాష్ట్రం?

గుజరాత్‌


28. రాష్ట్రంలో బొగ్గును తవ్వితీస్తున్న కంపెనీ?

సింగరేణి కాలరీస్‌


29. కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకునే కార్బన్‌ సింక్స్‌గా ఉపయోగపడేవి?

 గడ్డినేలలు


30. దేశంలో అత్యధిక మురికివాడలుగల రాష్ట్రం?

ఆంధ్రప్రదేశ్‌


31. దేశంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహం ఎక్కడ ఉంది?

 చిదంబరం


32. కనిష్కుడి కాలంలోని శిల్పకళ?

 గాంధారకళ


33. అష్టదిగ్గజాలు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? 

శ్రీకృష్ణదేవరాయలు


34. గౌతమబుద్ధుడు మొదటిసారిగా జ్ఞానబోధ చేసిన ప్రదేశం? 

మృగదావనం (సారనాధ్‌)


35. కృష్ణానదిలోయలో ఆవిర్భవించిన కళ? 

అమరావతి కళ


36. సర్పలేఖనం అంటే... 

ఎడమనుంచి కుడికి తర్వాత కుడినుంచి ఎడమకు రాయడం


37. ముద్రారాక్షసం గ్రంథకర్త? 

విశాఖదత్తుడు


38. గుప్తుల రాజధాని? 

పాటలీపుత్రం


39. నృత్తరత్నావళి అనే నాట్యశాస్త్ర గ్రంథ రచయిత?

 జాయపసేనాని


40. విచిత్ర చిత్తుడు, చిత్రకారపులి అనే బిరుదులు కల పల్లవరాజు? 

మహేంద్రవర్మ


41. లిథోస్‌ అంటే? 

శిల


42. విషవత్తులు అంటే?

రేయింబవళ్ళు సమానంగా ఉండేరోజులు (మార్చి-21, సెప్టెంబర్‌-23)


43. ఆల్ప్స్‌ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?

 ఐరోపా


44. అతి పెద్ద దీవుల సముదాయం? ఇండోనేషియా


45. అర్థరాత్రి సూర్యుడు కనిపించే దేశం? 

నార్వే


46. ఆఫ్రికాఖండాన్ని చీకటిఖండం అని పిలవడానికి కారణం?

19వ శతాబ్దం వరకు ఆఫ్రికా ఖండం గురించి మిగతా ప్రపంచానికి తెలియకపోవడం


47. యూరప్‌లో పొడవైన నది? 

వోల్గా


48. ఆసియాలో అతి పెద్ద రైల్వే వ్యవస్థ?

భారత రైల్వే వ్యవస్థ


49. రూకరీలు అంటే? 

పెంగ్విన్‌ పక్షుల సమూహాలు


50. గోధుమలను అధికంగా ఉత్పత్తి చేసే దేశం?

అమెరికా


51. మన రాష్ట్ర జంతువు? 

కృష్ణజింక


52. భారతదేశంలో పగలు లోయలో ప్రవహించే నదులు? 

నర్మద, తపతి


53. 'మౌంట్‌ ఆబు' ఏ పర్వతాల్లో ఉంది?

 ఆరావళి


54. అధిక అటవీ ప్రాంతంగల జిల్లా?

 ఖమ్మం


55. విస్తీర్ణంలో అతి పెద్ద రాష్ట్రం?

 రాజస్థాన్‌


56. హిమాలయాలకు చెందిన ఏ పర్వతాలను ఆసియా ఖండపు వెన్నెముకగా వ్యవహరిస్తారు?

 కారకోరం పర్వతాలు


57. టెరాయి అంటే? 

చిత్తడి ప్రాంతం


58. గోదావరినది ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించే చోటు?

 బాసర


59. దేశంలో ఎత్తయిన అత్యధికంగా జలవిద్యుత్‌ శక్తిని ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టు? 

బాక్రానంగల్‌


60. గంధపుచెక్క అత్యధికంగా లభించే ప్రాంతం?

కర్నాటక


61. తీవ్రంగా వరదలు సంభవించే ప్రాంతం?

బ్రహ్మపుత్రలోయ


62. చక్రవాతాలను వాడుకభాషలో ఏమంటారు?

గాలివాన


63. మడ అడవులు ప్రధానంగా ఏ ప్రాంతంలో పెరుగుతాయి? 

సముద్రతీర ప్రాంతం


64. వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది?

 ఉత్తరాఖండ్‌


65. గిరిజన వ్యవసాయాన్ని ఏమంటారు?

విస్తాపన వ్యవసాయం


66. పేదల ఆహారంగా పేరొందిన పంట? 

రాగి


67. సుగంధ ద్రవ్యాలు ఏ రాష్ట్రంలో అధికంగా పొందుతాయి? 

కేరళ


68. మన దేశంలో అతి పెద్ద పరిశ్రమ?

వస్త్ర పరిశ్రమ


69. ప్రపంచంలోని విహార స్థలాలలో భూలోక స్వర్గంగా ప్రసిద్ధి చెందిన నగరం? 

శ్రీనగర్‌


70. తిరుపతి ఏ పర్వతశ్రేణిలో ఉంది?

శేషాచలం కొండలు


71. సునామీలు అత్యధికంగా వేటివల్ల సంభ విస్తాయి? 

భూకంపాలు


72. వజ్రాల నిక్షేపాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందినది?

కింబర్లే


73. పంచశీల ఒప్పందం ఏయే దేశాల మధ్య జరిగింది? 

భారత్‌, చైనా


74. భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు?

ఆచార్య వినోబాభావే


75. ప్రాధమిక హక్కుల్లో మొదటిది?

సమానత్వపు హక్కు


76. కాంతి సంవత్సరమంటే?

కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరం.


77. హేలి తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సూర్యునికి చేరువగా వస్తుంది?

 76


78. మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన స్త్రీ?

వాలంటీనా టెరిస్కోవా


79. ఉష్ణోగ్రతకి అంతర్జాతీయ ప్రమాణం?

కెల్విన్‌


80. పగలు అతివేడిగా, రాత్రి చల్లగా ఉండే గ్రహం? 

బుధుడు


81. కొలతలను ప్రవేశపెట్టింది ఎవరు?

లార్డ్‌కెల్విన్‌


82. విద్యుత్‌ ప్రవాహానికి ప్రమాణం?

 ఆంపియర్‌


83. బస్సులో నిలబడివున్న వ్యక్తి హఠాత్తుగా ఎక్కువ వేగంతో కదిలినప్పుడు వెనక్కి పడిపోవడానికి కారణం? నిశ్చలస్థితికి చెందిన జడత్వం


84. విమానం ఎత్తులను కొలవడానికి దేన్ని

ఉపయోగిస్తారు?

 ఆల్టీమీటర్‌


85. స్నిగ్ధ ప్రవాహాలకు ఉదాహరణ?

తేనె, ఆముదం


86. అనునాదంలో ఉన్న రెండు వస్తువుల పౌనః పున్యం? 

సమానం


87. గాలిలో ధ్వని వేగం?

 330 మీ./సెకన్‌


88. ధర్మాస్‌ఫ్లాస్క్‌కు మరో పేరు?

శూన్యనాళీకరణ ఫ్లాస్క్‌


89. అత్యుత్తమ ఉష్ణ వాహకం?

 వెండి


90. ద్రవ పదార్థాలలో మంచి ఉష్ణవాహకం?

పాదరసం అందువల్లనే దీనిని ధర్మామీటర్లో ఉపయోగిస్తారు.


91. వస్తువు ఉష్ణరాశి కొలవడానికి వాడే సాధనం?

బాంబ్‌కెలోరీ మీటర్‌


92. సమతల దర్పణంవల్ల ఏర్పడే ప్రతిబింబం?

మిధ్యాప్రతిబింబం


93. కాంతి తీవ్రతను ఎందులో కొలుస్తారు?

క్యాండిలా


94. కాగితం చెక్క, ఇత్తడి మొదలైనవి ఏ పదార్థాలు?

 అనయస్కాంత


95. అయస్కాంత పదార్థానికి ఉదాహరణ? 

నికెల్‌


96. వలయంలో విద్యుత్‌ ప్రవాహాన్ని తెలుసు కునేందుకు ఉపయోగించేది?

 గాల్వనోస్కోప్‌


97. విద్యుదయస్కాంతాన్ని తయారుచేయడానికి దేన్ని వాడతారు? 

మెత్తని ఇనుము


98. అయస్కాంత దిక్సూచిని దేనిలో ఉపయోగిస్తారు? 

ఓడలు, విమానాలు


99. విద్యుచ్ఛాలక బల ప్రమాణం?

 ఓల్టు


100. విద్యుత్‌ ఉష్ణఫలితంపై ఆధారపడి పనిచేసేది?

ఇస్త్రీపెట్టె


101. విద్యుత్‌ బల్బులో ఫిలమెంటును ఈ లోహంతో తయారుచేస్తారు? 

టంగ్‌స్టన్‌


102. ఆక్సిజన్‌కు పేరుపెట్టిన శాస్త్రవేత్త? 

లెవోయిజర్‌


103. పదార్ధాలను వేడిచేసినప్పుడు ఘనరూపంలో నుంచి నేరుగా వాయు రూపంలోకి మారే ప్రక్రియ? 

ఉత్పతనం


104. ప్రస్తుతం కనుగొన్న మూలకాల సంఖ్య?

 118


105. మూలకాలను మొట్టమొదట వర్గీకరించినది?

డాబర్‌నీర్‌


106. నాఫ్తలీన్‌ దేనిలో కరుగుతుంది?

 కిరోసిన్‌


107. వెల్డింగ్‌లో ఉపయోగించే వాయువు? 

ఎసిటలీన్‌


108. ఘన కార్బన్‌డైయాక్సైడ్‌ను ఏమంటారు?

పొడిమంచు


109. కార్బన్‌ ముఖ్య స్పటిక రూపాంతరాలు?

వజ్రం, గ్రాఫైట్‌


110. మన దేశానికి చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త? 

ఎం.ఎస్‌. స్వామినాధన్‌


111. మానవుడి ఎర్రరక్తకణాల్లో ఉండి మలేరియాను కలుగజేసేది? 

ఫ్లాస్మోడియం


112. శైవలాలు, శిలీంధ్రాలను వర్ధనం చేయడానికి యానకంగా వాడేది?

అగార్‌ అగార్‌ అనే శైవలం


113. అజీర్తి వ్యాధికి ఉపయోగించే మొక్క?

 పుదీనా


114. పాలలోని ప్రోటీన్‌? 

కేసిన్‌


115. తడిగా ఉన్న బ్రెడ్‌మీద పెరిగే మొక్కలు?

బ్రెడ్‌మోల్డ్‌


116. ఎడారి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ఏ భాగం జరుపుతుంది?

 కాండం


117. శిలీంధ్రాలలో అలైంగిక ఉత్పత్తి వేటిద్వారా జరుగుతుంది? 

సిద్ధబీజాలు


118. ఫలదీకరణ అనంతరం అండాశయం దేనిగా మారుతుంది?

 ఫలం


119. కిణ్వణాన్ని ఎవరు కనుగొన్నారు? 

గేలూసాక్‌


120. ప్రత్యేకంగా కణవిభజనను ప్రోత్సహించే హార్మోన్‌. 

సైటోకైనిన్‌


121. ఓ మొక్క వేరొక మొక్కపై పెరుగుతూ స్వతంత్ర జీవనం జరిపే స్థితిని ఏమంటారు?

వృక్షోపజీవనం


122. ఆకురాల్చుటకు కారణమయ్యే హార్మోన్‌?

అబ్‌సైసిక్‌ ఆమ్లం


123. ప్రపంచంలో అతి పురాతన చౌక నార?

ప్రత్తి


124. పక్షులవల్ల ఏడాదికి ఎంత ధాన్యాన్ని నష్టపోతున్నాం? 

0.9 శాతం


125. మొక్కలనుంచి వచ్చే శిలాజ ఇంధనాలు?

బొగ్గు, పెట్రోలియం


126. అతి పెద్ద శాఖీయ మొగ్గ? 

క్యాబేజి


127. తెల్లరంగు రక్తంగల జీవి?

 గొల్లభామ


128. పరిసరాలకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతను మార్చుకునే జంతువులు? 

శీతలరక్త జంతువులు


129. ప్రధమ చికిత్సకు ఆద్యుడు? 

ఇస్మార్క్‌


130. నోటిలో ఆహారం వాయునాళంలోనికి పోకుండా కాపాడే త్వచం? 

కైమ్‌


131. యూరియా విసర్జక జంతువులు?

కప్ప, మనిషి


132. కండరాల నొప్పులు, పట్టుకున్నట్లు ఉండటం, పట్టుకోల్పోవడం వంటివి ఏ వ్యాధి లక్షణాలు?

చికెన్‌గున్యా


133. మానవ శరీరంలో అతి చిన్న ఎముక

చెవి ఎముక


134. శరీరంలోని రక్తంలో ఐరన్‌ శాతం?

60-70 శాతం


135. బియ్యంలో ఎక్కువగా ఏ పోషకాలుంటాయి?

కార్బోహైడ్రేట్లు


136. ఎదిగే పిల్లలకు ఎక్కువగా అవసరమయ్యే ఆహార పదార్థాలు?

మాంసకృత్తులు, పిండి పదార్థాలు


137. ఎర్రరక్తకణాల జీవితకాలం? 

120 రోజులు


138. టైఫాయిడ్‌ ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది?

పేగులు/ఉదరం


139. సేకరించిన రక్తాన్ని ఎన్ని నెలలు నిల్వ చేయవచ్చు?

 3 నెలలు


140. మూత్రపిండాలు రోజుకు వడపోసే నీటి పరిమాణం? 

170 లీటర్లు


141. కాలేయం స్రవించే రసం? 

పైత్య రసం


142. శరీరంలో జలతుల్యతను కాపాడేది? 

మూత్రపిండాలు


143. రెండు వలయాల్లో రక్తాన్ని పంపుచేసే హృదయాన్ని ఏమంటారు?

ద్వివలయ ప్రసార హృదయం


144. శ్వాసక్రియ ఏ చర్య? 

ఉష్ణమోచక చర్య


145. యాలుకలు మొక్కలో ఏ భాగం? 

ఫలం


146. కంటిరంగును దేన్నిబట్టి నిర్ణయిస్తారు?

కనుపాప


147. ఆహారంగా ఉపయోగించే శైవలం?

చైనాగడ్డి


148. కొత్తరకం ఇంధనాల్ని ఏమంటారు?

సాంప్రదాయేతర ఇంధనాలు


149. చర్మంలో ఉండే ప్రోటీన్‌? 

కెరాటిన్‌


150. అత్యధిక ప్రొటీన్లనిచ్చే ఆహార పదార్థాలు?

సోయా చిక్కుళ్లు 


వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE



Post a Comment

0 Comments