Header Ads Widget

AP TET DSC 2023 TRI METHODS (గణిత శాస్త్ర పరిధి, స్వభావము మరియు నిర్వచనాలు) Previous Questions

 

AP TET DSC 2023 TRI METHODS Previous Questions

Andra Pradesh TET Cum TRT(DSC) previous papers are very important to give knowledge how to prepare for TET cum TRT (DSC) examination and how to attend examination for aspirants. We have providing Previous  questions paper with key paper. Interested candidates may visit our website www.mahiedutech.com and search in search bar AP DSC 2023 or AP TET DSC 2023

త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఉపాద్యాయుల పోస్టులు భర్తీ జరగనుండి ఉపాద్యాయ అర్హత పరీక్ష టెట్,ఉపాద్యాయ నియామక పరీక్ష డీఎస్సీ గతంలో జరిగిన మోడల్ పేపర్స్ imp బిట్స్ ,Bitsవచ్చి టాపిక్స్ అన్ని కూడా మోడల్ పేపర్స్  రూపంలో మన www.mahiedutech.com వెబ్సైట్ ద్వారా మీకు అందిస్తునందుకు సొంతోసిస్తున్నాను.PREVIOUS BITS సంబంధించిన KEY క్రింద ఇవ్వబడినది⬇️

TET & DSC - PREVIOUS BITS

1. అరిస్టాటిల్ నిర్వచించిన ప్రకారము, గణితం అంటే ?

1) పరోక్ష మాపన శాస్త్రము

2) పరిమాణ శాస్త్రము

3) అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము

4) నాగరికతకు అద్దం వంటిది.


2. ఎలిమెంట్స్ గ్రంథంలో ఎన్ని భాగాలు ఉన్నాయి?

1. 12

2. 13

3. 21

4. 14


3. "హేతువాదంతో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం" అని నిర్వచించినవారు ?

1. బేకన్

2. లాక్

3. అరిస్టాటిల్

4. బెల్


4. "గణితమంటే పరిమాణ శాస్త్రం” అని నిర్వచించినవారు ?

1) అగస్ట్ కోమ్టే

2) బెంజిమిన్ పియర్స్

3) అరిస్టాటి

4) యూడోక్సస్


5. "గణితమంటే పరోక్ష మాపన శాస్త్రం" అని నిర్వచించినవారు.

1) అరిస్టాటిల్

2) అగస్ట్ కోమ్టే

3) బెంజిమన్ పియర్స్

4) ఆర్కిమెడిస్


6. “సంఖ్య, రాశుల, మాపనాల విజ్ఞానమే గణితం” అని నిర్వచించినవారు ?

1) పాస్కల్

3) బెంజిమిన్ పియర్స్

2) బెల్

4) ఆగస్ట్ కోమ్టే


7. రామానుజన్ గణిత పరిశోధనా విషయాలన్నీ ముఖ్యంగా దీనికి సంబంధించినవి ?

1) అప్రోక్సిమేషన్ థియరీ

2) సంఖ్యావాదం

3) విభజన సిద్ధాంతం

4) ఆటోమేటా థియరీ


8. ఆర్యభట్టను నలందా విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు ?

1) సముద్రగుప్తుడు

2) చంద్రగుప్త విక్రమాదిత్యుడు

3) బుద్దగుప్తుడు

4) బింబిసారుడు


9. "గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము, బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు” అని పేర్కొన్నవారు?

1) లాక్

2) C.G హెంపెల్

3) ఆగస్ట్ కామ్టే

4) బెంజిమన్


10. ఈ క్రింది వానిలో 'గణిత స్వభావానికి' చెందనిది ?

1) అమూర్త లక్షణం

2) కచ్చితత్వం

3) సందిగ్ధత

4) సౌందర్య లక్షణం


11. “గణితమంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం” అని నిర్వచించినది ?

1) అరిస్టాటిల్

2) బెంజిమన్ పియర్స్

3) ఆగస్ట్ కోమ్టే

4) పాస్కల్


Key

1) 2    2) 2  3)2  4)3  5)2  6)2

7)2  8)3 9)2  10)4 11)2 

JOIN OUR TELEGRAM GROUP FOR DSC UPDATES ,PREVIOUS QUESTIONS AND PRATICE BITS



TELEGRAM : CLICK HERE 


◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.


వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE



◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.





Post a Comment

0 Comments