Header Ads Widget

AP Polycet 2023 Result Direct Link : ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్

AP Polycet 2023 Result Direct Link :  ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్

ap polycet results 2023 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా మే 10వ తేదీన ఏపీ పాలిసెట్‌ (ap polycet)– 2023 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. పాలిసెట్‌-2023 పరీక్షకు ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,43,625 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈనెల 20న విడుదల చేయనున్నారు. మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరచిన వారికి మాత్రమే సీట్లు లభిస్తాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు పూర్తి వివరాలకు, ఫలితాలను (ap polycet results 2023) చెక్‌ చేసుకోవడానికి https://polycetap.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 


How to Check AP POLYCET 2023 Results :

☛Visit results.sakshieducation.com or sakshieducation.com


☛ Click on AP Polycet-2023 Results link available in the home page


☛ In the next page, enter your hall ticket no. and submit


☛ Results will be displayed


AP Polycet 2023 Result Direct Link :


http://www.results.manabadi.co.in/2023/AP/Polycet/Andhra-Pradesh-AP-polycet-results-20052023.htm

Post a Comment

0 Comments