Header Ads Widget

Railway group d fee refund process in telugu | rrb group d fee refund link

 

Rrc group d fee refund


రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు CEN నంబర్ RRC – 01/2019 లెవెల్-1 పోస్టుల కోసం 17.08.2022 నుండి 11.10.2022 వరకు నిర్వహించిన CBTకి హాజరైన అభ్యర్థులకు పరీక్ష ఫీజు రీఫండ్‌ను అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించబడ్డాయి. ఈ అప్లికేషన్ అనేది మీ మొబైల్లో ఈ క్రింది విధంగా అప్లై చేసుకోండి.

Railway Group D Fee Refund Step by step
Process Explain in Telugu :

ఎలా అప్లై చేయాలి ?

Step 1 :

క్రింద కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేయండి.

OFFICIAL WEBSITE


Step 2 :

మీకు official website  అనేది ఓపెన్ అవుతుంది. ఈ క్రింది విధంగా మీకు కనిపిస్తుంది

Rrb group d fee refund process in Telugu


STEP 3 :

a) Registration number దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి.

b) మీ FULL Date of birth అనేది ఎంటర్ చేయండి

c) security code దగ్గర మీకు అక్కడ ఏం కనిపిస్తుందో అదే ఎంటర్ చేయండి.

d)Submit బటన్ మీద అయితే క్లిక్ చేయండి


STEP 4 :

మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత

a)Account holder name దగ్గర మీ బ్యాంకు పాస్ బుక్ లో మీ పేరు ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి.

b)ACCOUNT NUMBER అనేది ఎంటర్ చేయండి

c) మీ బ్యాంకు యొక్క IFSC CODE అనేది ఎంటర్ చేయండి. ఈ IFSC CODE అనేది మీ పాస్ బుక్ మొదటి పేజీలో ఉంటుంది

d)BANK NAME దగ్గర మీ బ్యాంక్ పేరు అనేది FULL గా టైప్ చేయండి.

e) మీరు ఫిల్ చేసిన ఫామ్ కరెక్టుగా ఉన్నాయా లేదో అనేది ఒకసారి చెక్ చేసుకుని కింద ఒక బాక్స్ అనేది ఉంటుంది చేసిన తర్వాత confirm బటన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి.


Registration number లేకపోతే ఎలా ?

Forget registration number మీద  క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతుంది ఆ డీటెయిల్స్ ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టండి కొట్టిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చూపిస్తుంది.


OFFICIAL WEBSITE LINK 

Rrc group d fee refund ఎలా చేసుకోవాలి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి :  


 Official Notice pdf RRB Group D Fees Refund Notice :



చాలామందికి ఈ రోజుల్లో ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే తెలియడం లేదు... మాకు తెలిసిన నోటిఫికేషన్ ని mahiedutech.com అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్, జీకే టాపిక్స్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసి అందరికీ తెలియపరుస్తాము. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము…✍️mahi 


◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE


◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


WEBSITE : www.mahiedutech.com


WEBSITE LINK CLICK HERE 


SUBSCRIBE OUR YOUTUBE CHANNEL


YOUTUBE CHANNEL LINK


Post a Comment

0 Comments