Header Ads Widget

SSC CGL Tier-2 Admit Card 2023 in Telugu| How to download CGL Admit Card Telugu

 

SSC CGL Tier-2 Admit Card 2023 in Telugu| How to download CGL Admit Card Telugu

అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

•అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.

•అక్కడ హోంపేజీలో కనిపించే 'Download Admit Card for CGL Tier 2, 2023' లింక్ మీద క్లిక్ చేయాలి.

•క్లిక్ చేయగానే వచ్చే విండోలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టినతేది వివరాలను నమోదుచేసి submit బటన్‌పై క్లిక్ చేయాలి.

•SSC CGL Tier-2 Admit Card స్క్రీన్ మీద కనిపిస్తుంది.

•అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. పరీక్షకు హాజరయ్యే ముందు అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. దీంతోపాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

పరీక్షా విధానం:

SSC CGL టైర్-2 పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షలో పేపర్-1: క్వాంటిటేటివ్ ఎబిలిటీ-100 ప్రశ్నలు-200 మార్కులు, పేపర్-2: ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్-200 ప్రశ్నలు-200 మార్కులు, పేపర్-3: స్టాటిస్టిక్స్-100 ప్రశ్నలు-200 మార్కులు, పేపర్-4: జనరల్ స్టడీస్ (ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్) విభాగాలు ఉంటాయి. అభ్యర్థులు ప్రతి పరీక్షను 2 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

నెగెటివ్ మార్కులు: SSC CGL టైర్-2 పరీక్షలో నెగెటివ్ మార్కులు అమలుపరుస్తారు. పేపర్-2లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒకమార్కు కోత విధిస్తారు. అలాగే పేపర్-2, పేపర్-3, పేపర్-4లో ఒక్కో తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున కోత విధిస్తారు. అంటే ప్రతి రెండు తప్పు సమాధానాలకు ఒకమార్కు కోత విధిస్తారు.

Important Link For Admit Card:

DOWNLOAD ADMIT CARD HERE


◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE


◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

సూచన : ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇




Post a Comment

0 Comments