Header Ads Widget

AP SI Results 2023: ఎస్ఐ ప్రిలిమ్స్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదల..

Ap constable results in Telugu,ap si results in Telugu,ap si results,ap si results 2023 in Telugu

 

AP వ్యాప్తంగా 411 SI ఉద్యోగాల భర్తీకి ఈ నెల 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవగా.. 57,923 మంది అర్హత సాధించారు. మార్చి 4వ తేదీ వరకు OMR షీట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని APSLPRB పేర్కొంది. ఫలితాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.

✅లింక్ 👇
https://slprb.ap.gov.in/UI/SIResults

చాలామందికి ఈ రోజుల్లో ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే తెలియడం లేదు... మాకు తెలిసిన నోటిఫికేషన్ ని mahiedutech.com అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్, జీకే టాపిక్స్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసి అందరికీ తెలియపరుస్తాము. ఇది 



అందరికీ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము…✍️mahi 



◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.



వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE




◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.



WEBSITE : www.mahiedutech.com


WEBSITE LINK CLICK HERE 



SUBSCRIBE OUR YOUTUBE CHANNEL



YOUTUBE CHANNEL LINK 

  


  ALL THE BEST✍️


Post a Comment

0 Comments