Header Ads Widget

AP constable events date 2023 in Telugu

 

AP constable events date 2023 in Telugu
•ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ నిర్వహణ తేదీ ఈరోజు విడుదల చేశారు.


•2023 మార్చి 23 వ తారీకు నుంచి ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ (PHYSICAL MEASURMENTS TEST - PMT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PHYSICAL EFFICIENCY TEST - PET ) లను నిర్వహించనున్నారు.


•ఈవెంట్స్ కు సంబంధించి కాల్ లెటర్స్ ను అభ్యర్థులు https://slprb.ap.gov.in/ 2023 మార్చ్ 1 వ తారీకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 2023 మార్చ్ 10 వ తారీకు మధ్యాహ్నం 3 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు . ఈవెంట్స్ లో క్వాలిఫై అయినా అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు eligibilty సాధిస్తారు. మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది.


OFFICIAL NOTICE 


OFFICIAL WEBSITE CLICK HERE 



  ◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE


◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


సూచన : ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.


Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇



Post a Comment

0 Comments