Header Ads Widget

AP Police Constable Prelims Exam Question Paper 2022-23

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 2023 జనవరి 22వ తేదీన (ఆదివారం) ప్రిలిమ్స్‌ రాతపరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ఈ ప్రిలిమినరీ పరీక్ష ప్ర‌శాంతంగా ముగిసింది.

AP Police Constable Prelims Exam Question Paper 2022-23

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించారు. ప్రిలిమినరీ రాత పరీక్ష మొత్తం 200 ల మార్కులకు 3 గంటల వ్యవధి ఇచ్చారు. ఈ పోస్టులకు దాదాపు 5,09,579 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు గరిష్టంగా 83 మంది పోటీపడుతున్నారు.



 కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ రాత ప‌రీక్ష‌కు సంబంధించిన కొశ్చ‌న్ పేప‌ర్ mahiedutech.com అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కి సంబందించిన All Sets Key ని నేడు 22-01-2023 8:00 Pm కి విడుదల చేయటం జరిగింది official primary key కింద ఇవ్వబడింది 


Post a Comment

0 Comments