Header Ads Widget

గెయిల్, న్యూఢిల్లీలో 277 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

గెయిల్, న్యూఢిల్లీలో 277 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

గెయిల్, న్యూఢిల్లీలో 277 ఎగ్జిక్యూటివ్ పోస్టులు :

న్యూఢిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా
లిమిటెడ్ (గెయిల్).. ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 277

» పోస్టుల వివరాలు: చీఫ్ మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్లు

» విభాగాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సెక్యూరిటీ, ఫైర్ అండ్ సేఫ్టీ, మెకానికల్, రెన్యూవెబుల్ ఎనర్జీ తదితరాలు.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ / గ్రాడ్యుయేషన్/ బీఈ/బీటెక్
/ఎంబీఏ/ సీఏ / సీఎంఏ/ మాస్టర్స్ డిగ్రీ / పీజీ
డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు: 28 నుంచి 45 ఏళ్లు ఉండాలి.

» పని అనుభవం: కనీసం 1 నుంచి 12 ఏళ్లు ఉండాలి.

» వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.2.4
లక్షలు చెల్లిస్తారు.

» ఎంపిక విధానం:షాక్టీస్టింగ్, స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.02.2023.

» వెబ్సైట్: www.gailonline.com

Post a Comment

0 Comments