Header Ads Widget

సీఎస్ పీజీ, ఆంధ్రప్రదేశ్లో 17 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్లోని ప్లానింగ్ డిపార్ట్మెంట్కి చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటెజిక్ ప్లానింగ్ అండ్ గవర్నన్ (సీఎస్పీజీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


» మొత్తం పోస్టుల సంఖ్య: 17


» పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-01,

సీనియర్ కన్సల్టెంట్-05, కన్సల్టెంట్-03, అనలిస్ట్-08.


» అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/

సీఏ/మాస్టర్స్ డిగ్రీ/పీహెచీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3నుంచి 20 ఏళ్లు పని అనుభవం ఉండాలి.


» ఎంపిక విధానం: షార్టిస్టింగ్, మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


» దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.


» ఈమెయిల్: cspg.hr@gmail.com


» దరఖాస్తులకు చివరితేది: 17.01.2023.


» వెబ్సైట్: www.apsdps.ap.gov.in

Post a Comment

0 Comments