Header Ads Widget

AP District Court Hall Ticket 2022, Download Admit Card Link | AP జిల్లా కోర్టు హాల్ టికెట్ 2022

AP High Court, District Courts Recruitment 2022 for 3673 Posts Written Exam Hall Tickets Released :

» AP హైకోర్టు, జిల్లా కోర్టులలో 3673 పోస్టుల నియామకానికి వ్రాత పరీక్ష హాల్ టికెట్స్ విడుదల...క్రింది లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకొనవచ్చు.

Download link below 👇

https://cdn3.tcsion.com/EForms/configuredHtml/2381/78972/login.html

AP District Court Hall Ticket 2022, Download Admit Card Link | AP జిల్లా కోర్టు హాల్ టికెట్ 2022

How to download AP District Court Hall Ticket 2022? (హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?)

AP District Court Hall Ticket 2022: AP జిల్లా కోర్టు అడ్మిట్ కార్డ్‌ని అధికారిక లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అది ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో దశలను కూడా తనిఖీ చేయవచ్చు –

✓అభ్యర్ధులు ముందుగా hc.ap.gov.in అధికారిక వెబ్ సైట్ నందు, AP District Court Hall Ticket Link మీద క్లిక్ చెయ్యాలి.

✓తరువాత మీ AP District Court OTPR ID ని మరియు మీ DOB(పుట్టిన తేదీని నమోదు చెయ్యాలి)

ఇప్పుడు విండోలో మీ Registration Details మరియు Application form Options కనిపిస్తాయి.

దీనిలో APPLICATION FORM మీద క్లిక్ చెయ్యాలి.

ఇప్పుడు విండో లో మీరు దరఖాస్తు చేసిన పోస్టుల వివరాలు కనిపిస్తాయి.

✓ఇక్కడ VIEW/EDIT option మీద క్లిక్ చెయ్యాలి.

✓ఇప్పుడు మరలా APPLICATION DETAILS మరియు ADMIT CARD option మీకు కనిపిస్తాయి.

ADMIT CARD Option మీద క్లిక్ చెయ్యడం ద్వారా మీరు మీ AP District Court hall Ticket పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE



Post a Comment

0 Comments