Header Ads Widget

Panchayat Raj Department Recruitment 2022 :

NIRDPR భార‌త ప్ర‌భుత్వ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీ రాజ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Government jobs latest

NIRDPR Vacancy 2022 :

పోస్టు పేరు

ఖాళీలు

డైరెక్టర్ ( ఎంఐఎస్ ) – 01

01

సీనియర్ పీహెచ్పీ డెవలపర్ – 01

04

పీహెచ్పీ డెవలపర్ – 02

05

సీనియర్ పైథాన్ డెవలపర్ – 02

01

కేబీ టెక్ సపోర్ట్ టీమ్ – 05

01


NIRDPR Notification 2022 Eligibility :
వయస్సు :
NIRDPR నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 25,35, 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

పోస్టు పేరు

ఖాళీలు

డైరెక్టర్ ( ఎంఐఎస్ )     

BTech లేదా MTech

సీనియర్ పీహెచ్పీ డెవలపర్

ఏదైనా డిగ్రీ

పీహెచ్పీ డెవలపర్

ఏదైనా డిగ్రీ

సీనియర్ పైథాన్ డెవలపర్

ఏదైనా డిగ్రీ

కేబీ టెక్ సపోర్ట్ టీమ్

ఏదైనా డిగ్రీ


NIRDPR Recruitment 2022 Apply Process :
✓అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

✓అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

✓నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

✓అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

✓సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :
జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- 
మిగితా అభ్యర్ధులు – రూ 0/-

ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : అక్టోబర్ 3, 2022
దరఖాస్తు చేయుటకు చివరి తేది : అక్టోబర్ 27, 2022

రాతపరీక్ష :
రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

NIRDPR Recruitment 2022 Apply online :


Post a Comment

0 Comments