Header Ads Widget

APPSC GROUP - 4 prelims results 2022

 ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖలో గ్రూప్‌- 4 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌ నియామకాల కోసం..

APPSC GROUP - 4 prelims results 2022

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖలో గ్రూప్‌- 4 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌ నియామకాల కోసం ఏపీపీఎస్సీ ఈ ఏడాది జులై 31న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. ఈ క్రమంలో స్క్రీనింగ్‌ పరీక్షలో ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కాగా ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 పరీక్షకు 2,11,341 మంది అభ్యర్ధులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి నిర్వహించే మెయిన్స్‌ పరీక్ష తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు కమిషన్‌ తెల్పింది.

CLICK HERE FOR RESULTS 

Post a Comment

0 Comments