Header Ads Widget

AP TET Final Answer Key 2022 in Telugu: ఈరోజే ఏపీ టెట్‌ ఫైనల్‌ ఆన్సర్‌ కీ విడుదల.. మరో రెండు రోజుల్లో ఫలితాలు

ap tet answer key 2022 pdf download ap tet answer key 2022 paper 1 aptet apcfss in 2022 ap tet key 2022 pdf download ap tet question paper 2022 pdf download aptet response sheet aptet apcfss in 2022 final key ap dsc 2022

AP TET Results 2022:  ఏపీ టెట్(AP TET 2022) ఫలితాలు ఈనెల 14న విడుదలకానున్నాయి. ఇప్పటికే ఆన్సర్‌ కీ విడుదలైంది. ఆగస్టు 6 నుంచి ప్రారంభమైన పరీక్షలు.. ఆగస్టు 21న ముగిశాయి. 2018 తర్వాత మళ్లీ ఈ ఏడాదే టెట్‌ నిర్వహించడంతో ఈసారి భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,25,789 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. అయితే.. రాష్ట్రంతో పాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇక.. ఏపీ టెట్‌ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ ఆగస్టు 31న విడుదల చేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం సెప్టెంబర్‌ 12న ఫైనల్‌ కీ .. సెప్టెంబర్‌ 14న ఫలితాలు విడుదల చేస్తారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవచ్చు.

Post a Comment

0 Comments