Header Ads Widget

చరిత్రలో ఈరోజు... సెప్టెంబర్ 25న ఏం జరిగింది?

 

చరిత్రలో ఈరోజు

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 25 |నేటి చరిత్ర|ముఖ్యమైన సంఘటనలు|ఎన్నో ఆసక్తికర అంశాలు|ముఖ్య సమాచారాలు 2022 :

జననాలు :

1849: దంపూరు వెంకట నరసయ్య - నేటివ్ అడ్వొకేట్, నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు.(మ.1909)

1920: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002)

1924:ఎ.బి.బర్థన్, భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (మ.2015)

1939 : భారతీయ నటుడు, హిందీ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం (మ.2009).

1948: రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త.

1948: భూపతిరాజు సోమరాజు, పేరొందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్, ఛైర్మన్.

1969: కాథరిన్ జీటా-జోన్స్, ఒక వెల్ష్ నటీమణి

మరణాలు :

1955: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (జ.1864)

1958: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘసంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877)

1985: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోకసభ సభ్యుడు. (జ.1901)

2005: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (జ.1927)

2019: వేణుమాధవ్ తెలుగు సినిమా హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్టు (జ.1969)

2020 : గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం. (జ.1946)



Post a Comment

0 Comments