Header Ads Widget

చరిత్రలో ఈరోజు... సెప్టెంబర్ 23 న ఏం జరిగింది?

 

చరిత్రలో ఈరోజు


చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 23 |నేటి చరిత్ర|ముఖ్యమైన సంఘటనలు|ఎన్నో ఆసక్తికర అంశాలు|ముఖ్య సమాచారాలు 2022 :

సంఘటనలు :

2009: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2, మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.

2009 నుంచి, HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్‌ గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది.

జననాలు :

1886: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (మ.1966)

1893: బులుసు అప్పన్నశాస్త్రి, తర్కశాస్త్ర పారంగతులు.

1902: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (మ.1971)

1914: ఒమర్ అలీ సైఫుద్దీన్ 3, బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986)

1917: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)

1922: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (మ.1987)

1926: బాచు అచ్యుతరామయ్య రంగస్థల నటుడు, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు. (మ.2018)

1934: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. (మ.2008)

1939: కందుల వరాహ నరసింహ శర్మ, రచయిత.

1943: తనుజ, ఒక భారతీయ నటి

1972: కోరుకంటి చందర్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు.

1985: అంబటి రాయుడు, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.

మరణాలు :

1939: సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1856)

1973: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1904)

1974: జయచామరాజ వడయార్‌ బహదూర్‌, మైసూర్‌ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919)

1996: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (జ.1960)

2010: కె.బి. తిలక్, స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926)

2010: భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. (జ.1915)

2020: కోసూరి వేణుగోపాల్, టెలివిజన్, సినిమా నటుడు.

పండుగలు,జాతీయ దినాలు :

డాటర్స్ డే

Post a Comment

0 Comments