Header Ads Widget

చరిత్రలో ఈరోజు... సెప్టెంబర్ 16 న ఏం జరిగింది?

 

Charitra lo eroju,Today in history, చరిత్రలో ఈరోజు
చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 16 |నేటి చరిత్ర|ముఖ్యమైన సంఘటనలు|ఎన్నో ఆసక్తికర అంశాలు|ముఖ్య సమాచారాలు 2022 :

సంఘటనలు :

2016 - ఆపిల్ సి.ఇ.ఓ శాన్ ఫ్రాన్సిస్కోలో ఐఫోన్ 7ను విడుదల చేసాడు.


జననాలు :

1857: కల్లూరి వేంకట రామశాస్త్రి, తెలుగు కవి. (మ.1928)

1916: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (మ.2004)

1923: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా పిలుస్తారు. (మ.2015)

1969: ప్రమీలా భట్ట్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారిణి.

1975: మీనా, దక్షిణ భారత సినిమా నటి.


మరణాలు :

1763: సలాబత్ జంగ్, మొదటి అసఫ్ జా నాలుగవ కుమారుడైన నిజాం ఆలీ ఖాన్ రెండవ అసఫ్ జా బిరుదుతో నిజాం అయ్యాడు. ఇతని కాలం నుండే అసఫ్ జాహీ ప్రభువులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధిచెందారు.

1931: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (జ.1858)

1932: రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1857)

1987: దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (జ.1937)

2012: సుత్తివేలు, తెలుగు హాస్య నటులు. (జ.1947)

2013: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (జ.1920)

2016: బొజ్జా తారకం, హేతువాది. పౌరహక్కుల నేత. (జ.1939)

2019: కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, రాజకీయనాయకుడు. (జ.1947)


పండుగలు , జాతీయ దినాలు :

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం :

అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.



Post a Comment

0 Comments