Header Ads Widget

చరిత్రలో ఈరోజు... సెప్టెంబర్ 14 న ఏం జరిగింది?

 

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 14 |నేటి చరిత్ర|ముఖ్యమైన సంఘటనలు|ఎన్నో ఆసక్తికర అంశాలు|ముఖ్య సమాచారాలు 2022 :

సంఘటనలు :

1949 - భారత రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ పొందుపరిచారు.

జననాలు :

1883: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (మ.1960)

1923: రామ్ జెఠ్మలానీ: భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు.

1937: ఎస్.మునిసుందరం, కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (మ.2015)

1949: కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, 

శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (మ.2012)

1951: కొమ్మాజోస్యుల ఇందిరాదేవి, రంగస్థల నటి.

1962: మాధవి, సినీ నటి.

మరణాలు :

1967: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (జ.1899).

2020: కొంకాల శంకర్, గాయకుడు, రచయిత, బుల్లితెర నటుడు, ఉప్పరపల్లి గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.

పండుగలు , జాతీయ దినాలు :

హిందీ భాషా దినోత్సవం :

హిందీ భాషా దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14న జరుపుకుంటారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాషా దినోత్సవమును జరుపుకుంటారు.

◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. 

వాట్సాప్ గ్రూప్ 4

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 5

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE


◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

సూచన : ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇






Post a Comment

0 Comments