Header Ads Widget

చరిత్రలో ఈరోజు... సెప్టెంబర్ 13 న ఏం జరిగింది?

 

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 13|నేటి చరిత్ర|ముఖ్యమైన సంఘటనలు|ఎన్నో ఆసక్తికర అంశాలు|ముఖ్య సమాచారాలు 2022 :

చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 13|నేటి చరిత్ర|ముఖ్యమైన సంఘటనలు|ఎన్నో ఆసక్తికర అంశాలు|ముఖ్య సమాచారాలు 2022 :

సంఘటనలు :

1948: హైద్రాబాద్ పైకి పటేల్ సైన్యాన్ని పంపాడు.

జననాలు :

1910: వేపా కృష్ణమూర్తి, తెలుగు ఇంజనీరు. (మ.1952)

1913: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1984)

1926: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి. (మ.2006)

1940: సజ్జా జయదేవ్ బాబు, కార్టూనిస్టు.

1946 : రామస్వామి పరమేశ్వరన్, భారత సైనిక దళం నకు చెందిన సైనికాధికారి.

1960: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, 16వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

1966: శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (మ.2015)

మరణాలు :

1929: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (జ.1904)

1989: ఆచార్య ఆత్రేయ, తెలుగులో నాటక, సినీ రచయిత. (జ.1921)

1966: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (జ.1886)

2012: రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (జ.1926)

పండుగలు , జాతీయ దినాలు :

కోల సోమసాయి బస్వంత్ జననం

ప్రపంచ మనీషా తంగేటి దినోత్సవం



Post a Comment

0 Comments