Header Ads Widget

ఇంటర్ అర్హతతో అమెజాన్ నందు SDS ఉద్యోగాలు :

 

Amazon sds jobs for freshers, Amazon work from home jobs in telugu, Amazon Work From Jobs

Amazon sds jobs for freshers :

Amazon హైదరాబాద్ నందు షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ అసోసియేట్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మంచి ప్రకటన విడుదలైంది. 12వ తరగతి పాసైన వారికి పోస్టులు గలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు


పోస్టులు : షిప్పింగ్ & డెలివరీ సపోర్ట్ అసోసియేట్


వయస్సు : 40 ఏళ్ల వయస్సు మించరాదు.


విద్యార్హతలు : 

10+2 ( ఇంటర్ లేదా ఐటీఐ ) పూర్తైన వారు అప్లై చేయవచ్చు. 

ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తైన వారు కూడా అర్హులు.

ఆంగ్ల భాషలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి

కస్టమర్‌లందరితో సరిగ్గా మరియు స్పష్టంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం


దరఖాస్తు విధానం :

 అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.

అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.


దరఖాస్తు ఫీజు : లేదు

దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 23, 2022

దరఖాస్తు చివరి తేదీ : జూన్ 15, 2022


ఎంపిక విధానం : చిన్నపాటి రాతపరిక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం : రూ 30,000 /- జీతం

ల్యాప్ టాప్ పంపిస్తారు.

వైఫై అలౌవెన్స్ ఇస్తారు.

Notification 

Apply Here

 

◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE


◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


సూచన : ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇








Post a Comment

0 Comments