Header Ads Widget

SSC Phase X Recruitment 2022: టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ అర్హతతో 2065 ప్రభుత్వ ఉద్యోగాలు..ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

2065 పోస్టులతో SSC నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ విభాగాల్లోని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు

SSC Phase X Recruitment 2022 in telugu,ssc notification 2022, jobs,latest job notification in telugu, Latest central government jobs in telugu

SSC Phase X Recruitment 2022 :


మొత్తం పోస్టులు: 2065

పోస్టులు: నర్సింగ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, ఫార్మసిస్ట్, రీసెర్చ్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, పర్సనల్ అసిస్టెంట్‌, సర్వేయర్‌, ఎంటీఎస్‌ తదితర పోస్టులున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: రాత పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. 60 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

విభాగాల వారీగా ప్రశ్నలు:

జనరల్‌ ఇంటెలిజెన్స్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు

జనరల్ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు

ఇంగ్లిష్‌ లంగ్వేజ్‌లో 25 ప్రశ్నలకు 50 మార్కులు

ముఖ్య సమాచారం:

దరఖాస్తు విధానం: అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: GEN & OBC రూ. 100, SC/ST/

PWD- లేదు

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 13, 2022

రాత పరీక్ష తేదీ: ఆగస్టు 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE

◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

సూచన : ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇






Post a Comment

0 Comments