Header Ads Widget

Postal Department: పదో తరగతి అర్హతతో 38926 ఉద్యోగాలు

 

India Post GDS Recruitment 2022 ||Indian postal jobs 2022,india post gds recruitment 2022 apply online,indian post office recruitment 2022,Indian,govt jobs,work from home jobs, postal GDS recruitment 2022,

India Post GDS Recruitment 2022|Indian postal jobs 2022 :

🌸భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్‌ విభాగం దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

👉 మొత్తం పోస్టుల సంఖ్య: 38926

👉 తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ–1226,ఆంధ్రప్రదేశ్‌–1716.

👉పోస్టుల వివరాలు: బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(ఏబీపీఎం),డాక్‌ సేవక్‌.

🌼అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషతోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.

👉 వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

🌀జీతభత్యాలు🌀

👉 టైం రిలేటెడ్‌ కంటిన్యూటీ అలవెన్స్‌ (టీఆర్‌సీఏ) ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి.

👉 బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు. ఏబీపీఎం/డాక్‌సేవక్‌ పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.10000 చెల్లిస్తారు.

🌼ఎంపిక విధానం🌼
👉 పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్‌ జనరేటెడ్‌ మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం తుది ఎంపిక జరుగుతుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

👉 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022

👉 దరఖాస్తులకు చివరి తేది: 05.06.2022


👉 వెబ్‌సైట్‌: 

https://indiapostgdsonline.gov.in


HOW TO APPLY WATCH THIS FULL VIDEO :






◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE




◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

 

Post a Comment

0 Comments