Header Ads Widget

NaCSA Kakinada Recruitment 2022: కాకినాడలోనున్న నేషనల్ సెంటర్ ఫర్‌ సస్టైనబుల్‌ అక్వకల్చర్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే!

nacsa kakinada recruitment 2022 in telugu notification  nacsa kakinada recruitment 2022 in telugu language  nacsa kakinada recruitment 2022 in telugu pdf  nacsa kakinada recruitment 2022 in telugu syllabus  nacsa kakinada recruitment 2022 in telugu date  NaCSA Kakinada Field Manager Recruitment 2022  NaCSA Kakinada Recruitment 2022

NaCSA Kakinada Field Manager Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడలో నేషనల్ సెంటర్ ఫర్ సస్టెబుల్ ఆక్వాకల్చర్ (ఎస్ఏసీఎస్ఏ)-ఎంపీఈడీఏ... ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 11

»పోస్టుల వివరాలు : 
ఫీల్ మేనేజర్ - 10, ఆఫీస్ అసిస్టెంట్-01

» అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్,
బీఎస్ఎస్ సీ / బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

» జీతం: నెలకు రూ.16,500 నుంచి రూ.25,100
వరకు చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» దరఖాస్తు హార్డ్ కాపీలు పంపాల్సిన చిరునామా:

ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నేషనల్ సెంటర్
ఫర్ సస్టైనబుల్ ఆక్వాకల్చర్ (ఎస్ఎసీఎస్ఏ),
(ఎంపీఈడీఏ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్
ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా), డోర్
నెం-70-19-6/1, వాసిరెడ్డి వారి వీధి,
మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ పక్కన,
రమణయ్యపేట, కాకినాడ-533005 చిరునా
మకు పంపించాలి.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.05.2022

 » వెబ్ సైట్: https://nacsampeda.org.in/



వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE





AP GOVERNMENT JOBS

CLICK HERE 

PRIVATE JOBS

CLICK HERE 

CENTRAL GOVERNMENT JOBS

CLICK HERE 

GENERAL KNOWLEDGE TOPICS

CLICK HERE 



గమనిక : ✍️మా నుండి మీకు నోటిఫికేషన్ రావాలి అంటే క్రింద ఉన్నా Email subscribe చెయ్యండి...EMAIL SUBSCRIBE దగ్గర మీ email enter చేసి SUBSCRIBE మీద క్లిక్ చెయ్యండి... తరువాత Iam not robot మీద క్లిక్ చెయ్యండి.... చేసినా వెంటనే మీ మెయిల్ కి మెయిల్ వస్తోంది దానిలో CLICK HERE TO CONFIRM మీద క్లిక్ చెయ్యండి

సూచన : ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇


Post a Comment

0 Comments