Header Ads Widget

Inter Hall ticket download 2022| inter hall ticket download 2022 ap

 

Inter hall ticket download					 bieap.gov.in hall ticket 2022 download					 bie.ap.gov.in 2022 inter hall tickets					 bieap.gov.in hall tickets 2022					 IPE March 2021 hall ticket download					 2020 Intermediate 1st year Hall ticket download					  		 inter hall ticket download 2022 ap				 inter hall ticket download 2022 telangana				 inter hall ticket download 2022 ts				 inter hall ticket download 2022 ap 1st year				 inter hall ticket download 2022 telangana manabadi				 inter hall ticket download 2022 practical				 inter hall ticket download 2022 manabadi				 inter hall ticket download 2022 ts 2nd year				 inter hall ticket download 2022 ap 2nd year				 				 						 					 bie ap gov in 2022 inter hall tickets			 inter hall ticket download			 ipe march 2021 hall ticket download			 2020 intermediate 1st year hall ticket download			 tsbie cgg gov in practical hall tickets 2022			 2021 intermediate 1st year hall ticket download			 bie ap gov in 2022 hall ticket download			 2nd year hall ticket download 2021


Hall ticket download 2022 :

ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను నేరుగా పొందవచ్చు.ఈ నెల 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. పరీక్ష హాల్ టిక్కెట్లను పబ్లిక్ డొమైన్లో ఉంచామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎంవిశేషగిరి బాబు సోమవారం ఒక ప్రకటనలో  వెల్లడించారు.విద్యార్థులు స్వయంగా నెట్సెంటర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. మొదటి ఏడాది విద్యార్థులు వారిది హాల్ టిక్కెట్ నెంబరు, టెన్ హాల్ టిక్కెట్ నెంబరు, ఆధార్ నెంబర్లలో ఏదో ఒకటి ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చునని వివరించారు.
ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వారి హాల్ టిక్కెట్ నెంబరు గానీ, ఆధార్ నెంబరు గానీ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. వీటిపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని వెల్లడించారు.

హాల్ టిక్కెట్లలో విద్యార్థుల ఫొటోలు, సంతకాల్లో సవరణ అవసరమైనప్పుడు మాత్రమే విద్యార్థులు సంబంధిత కళాశాల ప్రిన్సిపలను సంప్రదించి సరిచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు బోర్డు వెబ్సైట్ ద్వారా హాల్ టిక్కెట్లు
పొందవచ్చన్నారు.


Post a Comment

0 Comments