Header Ads Widget

FCI Recruitment 2022:ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో భారీగా ఉద్యోగాలు..

 

fci recruitment 2022 in telugu notification  fci recruitment 2022 in telugu language  fci recruitment 2022 in telugu last date  fci recruitment 2022 in telugu notification pdf  fci recruitment 2022 in telugu pdf   food corporation of india recruitment  news18 telugu jobs  fic recruitment  fci watchman  fci recruitment result  fci agm vacancy   food corporation of india recruitment  news18 telugu jobs fic recruitment  fci watchman  fci recruitment result  fci agm vacancy  fci recruitment contact number  govt jobs telugu

fci recruitment 2022 in telugu notification :

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FCI).. కేటగిరీ II, III, IVలో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, మెడికల్ ఆఫీసర్‌ పోస్టుల (Assistant General Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం పోస్టుల సంఖ్య :4710

ఖాళీల వివరాలు:

కేటగిరీ II పోస్టులు: 35

కేటగిరీ III పోస్టులు: 2521

కేటగిరీ IV పోస్టులు: 2154

వయసు : అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.50,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హత : పోస్టును బట్టి 8వ తరగతి, పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్ లేదా బీకాం, ఎమ్‌బీఏ, సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీకింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజనీరింగ్‌ లేదా సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌లోడిప్లొమా చేసి ఉండాలి. అలాగే స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

జనరల్‌ అభ్యర్ధులకు: రూ.1000

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ త్వరలో ప్రకటించనుంది.


official website 


AP GOVERNMENT JOBS

CLICK HERE 

PRIVATE JOBS

CLICK HERE 

CENTRAL GOVERNMENT JOBS

CLICK HERE 

GENERAL KNOWLEDGE TOPICS

CLICK HERE 

వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE











Post a Comment

0 Comments