Header Ads Widget

AP Polycet Hall Ticket 2022 download:

 ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET 2022) హాల్ టికెట్లు మంగళవారం (మే 15) విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (AP SBTET) అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.inలో హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


ap polycet hall ticket download 2022 release date  ap polycet hall ticket download 2022 manabadi  www polycetap nic in ap polycet hall ticket 2022 download online link check here  ap polycet hall ticket download 2021  ap polycet hall ticket download 2021 manabadi polycet hall ticket release date 2022  ap polycet 2022 hall ticket release date  ap polycet hall ticket 2022 out download link polycetap nic in    ap polycet hall ticket download 2021  polycet hall ticket release date 2022  ap polycet 2022 hall ticket release date  ap polycet hall ticket 2022 out download link polycetap nic in  ap polycet hall ticket download 2022 release date  ap polycet hall ticket download 2022 manabadi     ap polycet hall ticket 2022 download link  ap polycet hall ticket 2022 download manabadi  ap polycet hall ticket 2022 download pdf  ap polycet hall ticket 2022 download ap  ap polycet hall ticket 2022 download  ap polycet fee

AP Polycet 2022 హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే.. 

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ polycetap.nic.inను ఓపెన్‌ చెయ్యాలి.

హోమ్‌పేజీలో కనిపించే ‘Print Hall Ticket’ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.

10వ తరగతి హాల్ టిక్కెట్ నంబర్ లేదా మొబైల్ నంబర్, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరాన్ని లేదా పరీక్షలు రాసిన సంవత్సరాన్ని నమోదు చేసి, క్యాప్చా సబ్‌మిట్‌పై క్లిక్‌ చెయ్యాలి.
‘View and print hall ticket’ పై క్లిక్ చెయ్యాలి.
వెంటనే ఏపీ పాలీసెట్‌ హాల్ టిక్కెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.

                            లేదా

ఈ క్రింద ఉన్నా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి 




Post a Comment

0 Comments