Header Ads Widget

ONGC Recruitment 2022 in telugu

  ONGC లో 3614 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు.. వెంటనే అప్లయ్‌ చేసుకోండి :

"ongc notification 2022 in telugu pdf" "ongc notification 2022 in telugu notification" "ongc notification 2022 in telugu pdf download" "ongc notification 2022 in telugu language" "ongc notification 2022 in telugu medium" "ONGC Jobs in Rajahmundry" "Esic recruitment 2022 telugu" "Ap jobs notification 2022 telugu" "ONGC Recruitment 2022" "ONGC Recruitment 2021 to 2022" "Tv9 telugu com career jobs" "ongc jobs in rajahmundry" "esic recruitment 2022 telugu" "ap jobs notification 2022 telugu" "ongc recruitment 2022" "ongc recruitment 2021 to 2022" "tv9 telugu com career jobs" "esic recruitment 2022 vijayawada" "hr ongc"
ఓఎన్ఎసీ 3614 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు
దరఖాస్తు చేసుకోగలరు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభమైంది.

సెక్టార్ల వారీగా ఖాళీలు:
నార్తర్న్‌ సెక్టార్‌ - 209
ముంబై సెక్టార్‌ - 305
వెస్టర్న్‌ సెక్టార్‌- 1434
ఈస్ట్రర్న్‌ సెక్టార్‌- 744
సదరన్‌ సెక్టార్‌ - 694
సెంట్రల్‌ సెక్టార్‌ - 228

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్,
డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత

వయసు: 15.05.2022నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వరకు వయసు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: మే 15,2022

వెబ్సైట్: CLICK HERE

ONGC OFFICIAL WEBSITE : CLICK HERE

◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE



◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.






Post a Comment

0 Comments