Header Ads Widget

Permanent work from home job apply form Relationship manager indianmoney

"amazon work from home jobs in telugu" "telugu writing jobs work from home" "work from home jobs in telugu 2021" "telugu jobs work from home in hyderabad" "work from home telugu" "work from home jobs in hyderabad,permanent work from home job""permanent work from home jobs india""permanent work from home jobs in hyderabad"

🅾🆄🆁 🅲🅾🅼🅿🅰🅽🆈:-

Permanent work from home 
Relationship manager telicalling job

❀కంపెనీ గురించి❀:- 

Suvision Holdings Pvt Lmt. ఈ కంపెనీ పదమూడు సంవత్సరాల నుండి 600 పైగా ప్రారంభించిన కోర్సుల్లో స్టూడెంట్స్ కి, వ్యవసాయదారులకు, వ్యాపారస్థులకు మరియు ప్రత్యేకంగా మహిళల కి ఉపయోగపడే మరియు వారికి కావాల్సిన 600 కోర్సులు పూర్తి వివరాలతో డిజైన్ చేసింది. మనం ఈ కంపెనీలో చేసే వర్క్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి కాల్ చెయ్యటం, వాళ్ళకి కావాల్సిన కోర్సు గురించి పూర్తిగా విషయం చెప్పడం. ఇలా పని చెయ్యాల్సి ఉంటుంది. ఈ కంపెనీ ఇలా పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తుంది. 
 
❀కంపెనీ లో వర్క్❀ :-

1. ఉదయం 9AM నుంచి సాయంత్రం వరకు ఏ సమయంలో అయినా సరే మీరు ప్రతిరోజు నాలుగు గంటలు ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది.

2. కంపెనీ నెంబర్ ఇస్తుంది, కంపెనీ ఎవరికి కాల్ చేయాలో వారి నెంబర్ కూడా ఇస్తుంది, కంపెనీ ఏం చెప్పాలో ట్రైనింగ్ లో మీకు పూర్తిగా తెలియజేస్తుంది.

3. ఈ కంపెనీ వర్క్ మొత్తం మీ మొబైల్లో చేయాల్సి ఉంటుంది. దగ్గర స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉండాలి. దానికి ఇంటర్నెట్ బాగా వచ్చి ఉండాలి మీ మొబైల్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా పని చేస్తూ ఉంటే చాలు, 

4. కాల్స్ బాగా మాట్లాడితే ప్రమోషన్ ఉంటుంది.


❀ట్రైనింగ్ వివరాలు❀ :-

1. మీకు పూర్తిగా ఐదు రోజులు ఉదయం నుంచి సాయంత్రం దాకా ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత రెండు రోజులు మీరు నేర్చుకున్న వర్క్ మీ ఫ్రెండ్స్ తో ప్రాక్టీసు చెయ్యాల్సి ఉంటుంది. ఏమి మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ లో మీరు నేర్చుకొని ఉంటారు అది ప్రాక్టీస్ చేయాలి. మీ ఫ్రెండ్స్ తో. ఇచ్చిన టాస్క్ లు మీ ఫ్రెండ్స్ కి చెప్పాల్సి ఉంటుంది.

2. జూమ్ మీటింగ్ లో ట్రైనింగ్ ఉంటుంది. జూమ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్ కి సపరేట్గా ఒక యాప్ ఇస్తారు. ఐదు రోజుల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రెండు రోజులు ఈ యాప్ లో మీరు మీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.

3. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ లో మూడు విషయాలు మీకు ఇస్తారు ఆ మూడు విషయాలు ఏంటి అనేది మీకు ట్రైనింగ్లో చెప్తారు అది కంప్లీట్ చేయాలి.( ట్రైనింగ్ లో నేర్పినటువంటివి)

4. అక్కడ ఆ మూడు విషయాలను కంప్లీట్ చేస్తే మీ సర్టిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. తర్వాతి రోజు నుండి మీకు శాలరీ డేట్ స్టార్ట్ అవుతుంది

❀శాలరీ విషయాలు❀:-

1. నెలకు ఆరు రోజుల సెలవు ఉంటుంది. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు.

2. మిగిలిన ఇరవై నాలుగు రోజుల్లో మీరు డైలీ నాలుగు గంటలు ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది. 

3. అలా మాట్లాడితే మీకు 15000 ఫిక్స్డ్ శాలరీ వస్తుంది.

4. ఫోన్ మాట్లాడేటప్పుడు మన యాప్ గురించి బాగా మనం మాట్లాడితే అప్పుడు మనకు మన టీం లీడర్ నుండి అలవెన్స్ వస్తుంది. మొత్తం 22 వేల దాకా వస్తుంది.

5. నెలలో ఆరు రోజులు సెలవు ఉంటుంది కదా, ఆరు రోజులు శెలవు తీసుకోకుండా సెలవు రోజుల్లో కూడా మీరు కాల్స్ మాట్లాడితే మీకు శాలరీ లో 15000 అదనంగా రోజుకు 625 రూపాయల చొప్పున ఆడ్ అవుతుంది.

6. నేను రోజుకు నాలుగు గంటలు మాట్లాడలేదు. ఈరోజు రెండు గంటలు మాట్లాడగలను అంటే రెండు గంటలు ఫోన్ మాట్లాడితే సరిపోతుంది మీరు రెండు గంటలు మాట్లాడిన రోజున ఆ రోజు సగం శాలరీ వస్తుంది. ఒకవేళ 3:00 మాట్లాడితే 75% శాలరీ వస్తుంది. నాలుగు గంటలు మాట్లాడితే ఆ రోజు పూర్తి శాలరీ వస్తుంది.

7. మీరు బాగా మాట్లాడితే ఎక్కువ డబ్బులు సంపాదించగలరు. కానీ మీరు ప్రతి రోజూ నాలుగు గంటలు మాట్లాడితే ఫిక్స్డ్ 15 వేల రూపాయలు మాత్రమే ఇస్తారు. మన యాప్ గురించి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే డబ్బులు పెరగవచ్చు.

8. మీరు మాట్లాడిన ప్రతి కాలు దాని సమయం రికార్డు అవుతుంది మీరు ఎంత సేపు మాట్లాడారు అనేది మీకు లైవ్లో చూపిస్తూ ఉంటుంది మనకు ఎంప్లాయిమెంట్ యాప్ సపరేట్గా ఉంటుంది. అన్ని ట్రైనింగ్ లో చెప్తారు.


గమనిక : ఎవరికీ ఎటువంటి fee కట్టనవసరం లేదు


◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.



వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE



◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


సూచన : ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి



◆మా నుండి మీకు నోటిఫికేషన్ రావాలి అంటే క్రింద ఉన్నా Email subscribe చెయ్యండి...EMAIL SUBSCRIBE దగ్గర మీ email enter చేసి SUBSCRIBE మీద క్లిక్ చెయ్యండి... తరువాత Iam not robot మీద క్లిక్ చెయ్యండి.... చేసినా వెంటనే మీ మెయిల్ కి మెయిల్ వస్తోంది దానిలో CLICK HERE TO CONFIRM మీద క్లిక్ చెయ్యండి


Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇


                







Post a Comment

2 Comments

  1. Hi sir /mam Iam interested to do job but only one problem present Iam studied in MBA Iam work at 6to10 in pm

    ReplyDelete

Hello buddy if you have any doubts feel free to comment