Header Ads Widget

విప్లవాలు || REVOLUTIONS IN TELUGU II GENERAL KNOWLEDGE BITS FOR RRB,DSC,APPSC

 

         రెవల్యూషన్స్ (విప్లవాలు )


1. హరిత విప్లవం (గ్రీన్ రివల్యూషన్) - ఆహారధాన్యాల ఉత్పత్తి పెంచడానికి 


నోట్ : 

- ప్రపంచ హరిత విప్లవం పితామహుడు నార్మన్ బోర్లాంగ్


- భారత హరిత విప్లవ పిత - ఎమ్.ఎస్.స్వామి నాధన్.


2. శ్వేత విప్లవం (వైట్ రివల్యూషన్) -పాల ఉత్పత్తి (శ్వేత విప్లవానికి ఆద్యుడు వర్గీస్ కురియన్)

నోట్ : 

- శ్వేత విప్లవం పితామహుడు వర్గీస్ కురియన్


- పాల ఉత్పత్తిలో మొదటి రాష్ట్రం ఉత్తర ప్రదేశ్


-పాల ఉత్పత్తిలో ఏపీలో మొదటి జిల్లా కృష్ణా జిల్లా


3. పసుపు విప్లవం (ఎల్లో రివల్యూషన్) - నూనె గింజల ఉత్పత్తి


4. బంగారు విప్లవం (గోల్డెన్ రివల్యూషన్) - ఉద్యానవన పంటలు (పండ్లు , కూరగాయలు)


5. వెండి విప్లవం(సిల్వర్‌ రివల్యూషన్) - గుడ్లు, కోళ్ల ఉత్పత్తులు


6. గుండ్రటి విప్లవం (రౌండ్ రివల్యూషన్) - బంగాళాదుంప


7. నీలి విప్లవం (బ్లూ రివల్యూషన్) - చేపలు, మత్స్య ఉత్పత్తులు


8. నలుపు విప్లవం (బ్లాక్ రివల్యూషన్) - తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులు



9. బూడిద విప్లవం (గ్రే రివల్యూషన్) - ఎరువుల ఉత్పత్తి 


10. బ్రౌన్ రెవల్యూషన్ - తోళ్ళ పరిశ్రమ అభివృద్ధి


 11. పింక్ రెవల్యూషన్ .. ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధి


12. గ్రే రెవల్యూషన్ - ఎరువులు


13.రెడ్ రెవల్యూషన్ - మాంసం, టమాటో


హరిత విప్లవం:


- హరిత విప్లవం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి - డాక్టర్ విలియమ్ ఎస్.గాండ్ (అమెరికా శాస్త్రవేత్త) 


- హరిత విప్లవానికి ఆద్యుడు - నార్మన్ బోర్లాంగ్


- భారత హరిత విప్లవ పిత - ఎమ్.ఎస్.స్వామి నాధన్.  


- మొదట వరి, గోధుమ పంటలతో ప్రారంభమైన హరిత

విప్లవం అనంతరం అనేక పంటలకు విస్తరింపచేసారు. 


- హరిత విప్లవం అధికంగా ప్రభావం చూపిన పంట - గోధుమ



◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE


◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


సూచన : ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి



◆మా నుండి మీకు నోటిఫికేషన్ రావాలి అంటే క్రింద ఉన్నా Email subscribe చెయ్యండి...EMAIL SUBSCRIBE దగ్గర మీ email enter చేసి SUBSCRIBE మీద క్లిక్ చెయ్యండి... తరువాత Iam not robot మీద క్లిక్ చెయ్యండి.... చేసినా వెంటనే మీ మెయిల్ కి మెయిల్ వస్తోంది దానిలో CLICK HERE TO CONFIRM మీద క్లిక్ చెయ్యండి


Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇


                












Post a Comment

0 Comments