Header Ads Widget

ప్రపంచంలో మరియు భారతదేశంలో ఎత్తైనవి, పెద్దవి,పొడవైనవి,చిన్నవి

ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి,పొడవైనవి,చిన్నవి :


1.పెద్ద ఎడారి -సహారా (ఆఫ్రికా)


2.పెద్ద మంచినీటి సరస్సు -సుపీరియర్ (అమెరికా-కెనడా) 


3.పెద్ద ఉప్పునీటి సరస్సు -కాస్పియన్ సీ


4.ఎక్కువ వర్షపాతం గల ప్రాంతం - వయిలిలిశిఖరం


5.తక్కువ వర్షపాతం గల ప్రాంతం -వడిహల్పా(సూడాన్)


6.అతి శీతల ప్రాంతం - ఓస్టాక్ స్టేషన్ (అంటార్కిటికా)


7.ఎత్తైన పీఠభూమి -పామీర్ (టిబెట్)


8.పొడవైన రహదారి -పాన్ అమెరికన్ హైవే(అలస్కా-బ్రసీలియా)


9.ఎత్తైన రహదారి -కుర్దుంగ్లా (లెహ్ మనాలీ రోడ్)


10.పెద్ద దేవాలయం -అంగ్ కోర్పాట్ (కంబోడియా)


11.పెద్ద రేవుపట్టణం -న్యూయార్క్ (అమెరికా)


12.పొడవైన తీరరేఖగల దేశం - కెనడా


13.పెద్దకనుమ -ఆల్ఫైన్స్ కనుమ


14.ఎత్తైన మంచినీటి సరస్సు -టిటికాకా(బొలివియా)


15. పెద్దమానవ నిర్మిత సరస్సు - ఓవెన్ఫెల్స్(ఉగాండా)


16.ఎత్తైన శిఖరం -ఎవరెస్ట్ (8848 మీ)


17. ఎక్కువ జనాభా గల నగరం -టోక్యో (జపాన్)


18. విస్తీర్ణంలో పెద్ద నగరం - గ్రేటర్ లండన్


19.పెద్ద కాంట్లివర్ బ్రిడ్జ్ - క్యుబెక్ బ్రిడ్జ్ (కెనడా)


20. పొడవైన నది - నైలునది(ఆఫ్రికా)


21.పెద్ద చర్చి - సెయింట్ పీటర్ చర్చి


22.ఎత్తైన జలపాత - ఏంజల్ (వెనిజులాలో ఒరినాకోనది పై)


23.పెద్ద లైబ్రరీ -యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్)


24.పొడవైన గుహ - మమ్మూత్ (అమెరికా)


25.ఎత్తులో ఉన్న విమానాశ్రయం -డావొచెంగ్ యాడింగ్ కౌంటీ


(చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో సిచువాన్ ప్రావిన్స్

లో 2013 సెప్టెంబర్ 16 నుంచి పనిచేయడం ప్రారంభమైంది).


26. పెద్ద మ్యూజియం - అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్

హిస్టరీ (న్యూయార్క్)


27.ఎత్తైన డ్యాం

Jinping-1 Dam 305 m (China)


28.ఎత్తైన భవనం - బుర్జ్ ఖలీఫా (828మీ)


భారతదేశంలో ఎత్తైనవి,పెద్దవి,పొడవైనవి,చిన్నవి :


1. పెద్ద ఎడారి -థార్ ఎడారి (రాజస్థాన్)


2. పెద్ద మంచినీటి సరస్సు -ఉలార్ (కాశ్మీర్)


3.పెద్ద ఉప్పునీటి సరస్సు -సాంబార్ సరస్సు (రాజస్థాన్)  


4.ఎక్కువ వర్షపాతం గల ప్రాంతం -మాసిన్ రాం (మేఘాలయ)


5. తక్కువ వర్షపాతం గల ప్రాంతం - థార్ ఎడారిలో జైసల్మేర్


6.అతి శీతల ప్రాంతం - ద్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్)


7.అతి పెద్ద పీఠభూమి - దక్కన్ పీఠభూమి


8. పొడవైన రహదారి -7 వ నెంబర్ (వారణాసి-కన్యాకుమారి)


9.ఎత్తైన రహదారి - మనాలి-లెహ్


10.పెద్ద దేవాలయం - అక్షరధామ్ (ఢిల్లీ)


11.పెద్ద నౌకాశ్రయం -ముంబాయి


12.పొడవైన తీరరేఖగల రాష్ట్రం -గుజరాత్


13.పెద్దకనుమ -ఖుర్దుంగ్లా(లడక్)


14.ఎత్తైన మంచినీటి సరస్సు - దేవతల్, గార్వాల్


15.పెద్దమానవ నిర్మిత సరస్సు - గోవింద సాగర్


16.ఎత్తైన శిఖరం - K2 శిఖరం (గాడ్విన్ ఆస్టిన్)


17.ఎక్కువ జనాభా గల నగరం -ముంబాయ్


18.విస్తీర్ణంలో పెద్ద నగరం - కోల్‌కతా


19.పెద్ద కాంట్లివర్ బ్రిడ్జ్ ...రవీంద్రసేతు (హౌరాబ్రిడ్జ్ - కోల్‌కతా)

Ii

20.పొడవైన నది - గంగానది


21.పెద్ద చర్చి - సెయింట్ కేథడ్రిల్ చర్చి (గోవా)


22.ఎత్తైన జలపాతం -జెర్సోప్పా (జోగి ) (కర్ణాటక)


23.పెద్ద లైబ్రరీ - కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీ


24.పొడవైన గుహ - అమర్‌నాథ్ గుహ (జమ్మూకాశ్మీర్)

25.ఎత్తులో ఉన్న విమానాశ్రయం -KUSHOK BAKULA

RIMPOCHE AIRPORT లెహ్ (లడక్ - జమ్ము కాశ్మీర్)


26.పెద్దమ్యూజియం -కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం


27.ఎత్తైన డ్యాం - Tehri Dam 260.5m (855 ft)

(Bhagirathi నదిపై)



PREVIOUS QUESTIONS :


1.భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది?

ఎ) కృష్ణా     


బి) గోదావరి


సి) గంగా


 డి) బ్రహ్మపుత్ర  


ఇ) యమున


జవాబు : సి) గంగా


2.ప్రపంచంలోకెల్లా అతి పెద్ద డెల్టా ఏది?


ఎ) నైలు నది డెల్టా 


బి) గోదావరి డెల్టా


సి) కృష్ణా డెల్టా  


డి) మినిసిపి డెల్టా


ఇ) సుందర్బన్ డెల్టా


జవాబు : ఇ) సుందర్బన్ డెల్టా


3.భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదు అయ్యే ప్రదేశం ఏది ? (SI-2011)


ఎ) లేహ్


బి) జై సల్మార్


సి) బికనేర్


డి) జోథ్ పూర్


ఇ) ఉదయపూర్


జవాబు : ఎ) లేహ్


4.భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఎక్కడ ఉంది? (S1-2011)


ఎ) ముంబాయి


 బి) మంగుళూరు 


సి) చెన్నై 


డి) టుటికోరిన్ 


ఇ) విశాఖపట్నం


జవాబు : సి) చెన్నై



5.భారతదేశంలో ఎత్తైన పర్వత ప్రాంతం ఈ రాష్ట్రంలో కలదు ? (SGT-2001)


ఎ) ఉత్తరప్రదేశ్


బి) హిమాచల్ ప్రదేశ్


సి) జమ్మూ & కాశ్మీర్


డి) పశ్చిమ బెంగాల్


జవాబు : బి) హిమాచల్ ప్రదేశ్


6.భారతదేశ సాయుధ దళాల అత్యున్నత కమాండర్?(SGT-2000)


ఎ) సాయుధ దళాల ప్రధానాధికారి


బి) భారత ప్రధానమంత్రి


సి)భారత రాష్ట్రపతి


డి) రక్షణ మంత్రి


జవాబు : సి)భారత రాష్ట్రపతి


7.భారతదేశంలో అతిచిన్న రాష్ట్రం ?(SGT-1995)


ఎ) గోవా


బి) సిక్కిం


సి) మణిపూర్


డి) నాగాలాండ్


జవాబు : ఎ) గోవా


8.భారతీయ రైల్వేలు 2011లో దేశంలోనే మొదటి గ్రీన్ స్టేషన్ను

ప్రారంభించిన స్థలం?


ఎ) గోరఖ్ పూర్


బి)డార్జిలింగ్ 


సి) మన్వాల్


 డి) కాచిగూడ


జవాబు : సి) మన్వాల్


9.కోల్ కత్తాలోని హౌరా బ్రిడ్జిను ఇలా పున:నామీకరించారు ? (SA-2006)


ఎ) సుభాష్ చంద్రసేతు

 

బి) జ్యోతిబసు సేతు 


సి) రబీంద్ర సేతు


డి) బంకిమ్ చంద్ర సేతు


జవాబు : సి) రబీంద్ర సేతు


10.భారతదేశంలో నదిపై నిర్మించబడిన వంతెనలలో పొడవైన వంతెన, “మహాత్మా గాంధీ సేతు" ఈ నదిపై నిర్మించబడినది ? (TPGR-11-06)


ఎ) గంగ 


బి) బ్రహ్మపుత్ర 


సి) మహానది 


డి) దామోదర్


జవాబు : ఎ) గంగ


11.భారతదేశంలో అతిపెద్ద జాతీయ గ్రంథాలయం ఈ నగరంలో ఉంది. (TPGR-1 2004)


ఎ) చెన్నై


బి) ముంబాయి


సి) కోల్కతా


డి) ఢిల్లీ


జవాబు : కోల్కతా


12.ఎక్కువ మంది మాట్లాడే భాష(TPGR-11-2002)


ఎ) తెలుగు


బి) గుజరాతీ


సి) తమిళం


డి) మరాఠి


జవాబు : డి) మరాఠి



13.భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫార్మ్ ఎక్కడ ఉంది?(RRB-2014)


ఎ) ఖరగ్పూర్


బి) గోరఖ్ పూర్


సి) న్యూఢిల్లీ


డి) ఆగ్రా


జవాబు : బి) గోరఖ్ పూర్


14.భారతదేశంలో అతి పెద్ద స్టీల్ ఉత్పత్తి చేసే కంపెనీ ఏది?(RRB-2014)


ఎ) టాటా స్టీల్


బి) SAIL


సి) జిందాల్ స్టీల్


డి) రిలైన్స్ స్టీల్


జవాబు : బి) SAIL





◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా 


వాట్సాప్ గ్రూప్ 2

CLICK HERE

వాట్సాప్ గ్రూప్ 3

CLICK HERE

టెలిగ్రామ్ గ్రూప్

CLICK HERE

టెలిగ్రామ్ ఛానల్

CLICK HERE



◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.


సూచన : ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి



◆మా నుండి మీకు నోటిఫికేషన్ రావాలి అంటే క్రింద ఉన్నా Email subscribe చెయ్యండి...EMAIL SUBSCRIBE దగ్గర మీ email enter చేసి SUBSCRIBE మీద క్లిక్ చెయ్యండి... తరువాత Iam not robot మీద క్లిక్ చెయ్యండి.... చేసినా వెంటనే మీ మెయిల్ కి మెయిల్ వస్తోంది దానిలో CLICK HERE TO CONFIRM మీద క్లిక్ చెయ్యండి


Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇


                







Post a Comment

0 Comments