Header Ads Widget

ముద్ర అగ్రికల్చర్ లో విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు|Mudra agriculture recruitment 2021

 Mudra agriculture recruitment 2021 :


ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2000 మార్కెటింగ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ముద్ర అగ్రికల్చర్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీ స్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (ఎంఏఎస్‌డీఎంఎస్‌సీఎస్) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2000 మార్కెటింగ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 15 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.masmcs.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఇప్పుడు ఈ కో-ఆపరేటివ్ సొసైటీ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరింపచేస్తూ గ్రామీణ క్షేత్ర స్థాయిలో కూడా తమ సేవలు అందించాలని భావించడమైనది. సొసైటీ పాలకవర్గం తాజా నిర్ణయాల మేరకు గ్రామాలలో ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్న జాబ్కార్డ్ హెూల్డర్స్నందరినీ ఈ సొసైటీలో సభ్యులుగా చేర్పించడానికి వారికి సొసైటీ తరపున ప్రత్యేక సౌకర్యాలు, రాయితీలు కల్పించడానికి ఇంకా వారినందు పొదుపును ప్రోత్సహించడానికి ప్రతి గ్రామ పంచాయితీ నుంచి ముద్ర విలేజ్ అసిస్టెంట్ల పేర్లతో నియామకాలను చేపట్టాలని భావించడమైనది. మైనర్ పంచాయితీలకు ఒకరిని, మేజర్ పంచాయితీలకు ఇద్దరిని నియమించబోతున్నాము. ఇలా... అన్ని గ్రామాలనుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో అభ్యర్థులను ఆహ్వానించడమైనది.

                 


ఎంపిక విధానం :

వెబ్సైట్ నందలి 'విలేజ్ అసిస్టెంట్ అప్లికేషన్' డౌన్లోడ్ చేసుకొని సొసైటీ నిబంధనల మేరకు ముద్ర అగ్రికల్చర్ & స్కిల్ డెవలప్మెంట్ మల్టీస్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరున రూ.1300/-లు డి.డి. తీసి భర్తీ చేసిన అప్లికేషన్ కు అతికించి పంపించవలెను. లేదా సొసైటీ అకౌంట్లనందు రూ.1300/-లు డిపాజిట్ చేసి ఆ కౌంటర్ స్లిప్ అప్లికేషన్ కు జతచేయవలెను, దరఖాస్తుదారులందరికీ... 'సహకార భారతం' అనే పుస్తకం పంపించబడును. అందులోని సమాచారాన్ని పూర్తిగా చదివి ఆ పుస్తకంతో పాటు పంపిన ప్రశ్నపత్రానికి అనుగుణంగా జవాబులు పోస్టల్ ద్వారా పంపించవలెను. దరఖాస్తులు వారికి చేరడానికి ఆఖరు తేది : 15-09-2021. వీరందరికీ 25-09-2021లోగా సహకార భారతం పుస్తకం, ప్రశ్నపత్రం, ఇతరత్రా ప్రింటెడ్ మెటీరియల్ వారి చిరునామాకు రిజిష్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించబడును. ప్రశ్నలకు జవాబులు 10-10-2021 లోగా వాళ్లకి కి కి చేరాలి. వచ్చిన జవాబులను దిద్ది ఎంపికైనవారి జాబితాను నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు ఎంపికైనవారు డిసెంబర్ 1వ తేదీ నుంచి సొసైటీ నిబంధనలు పాటించి విధులలో చేరవలసి వుంటుంది. ఎనిమిది వేలు గౌరవ వేతనంతో పాటు టార్గెట్ పూర్తి చేసిన వారికి అదనపు అలవెన్సులు వుంటాయి. ఇంకా ఇన్సెంటివ్స్ కూడా వుంటాయి. ఇందులో విధులలో చేరి సంవత్సరం సీనియారిటీ సాధించినవారికి పర్సనల్ లోన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడమైనది. పూర్తిగా మెరిట్ మీద ఎంపిక చేయబోతున్నారు.


ముఖ్య సమాచారం:

పోస్టు పేరు: మార్కెటింగ్‌ సూపర్‌వైజర్‌

మొత్తం ఖాళీలు: 2000

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు.

వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 43 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.10,000తో పాటు ఇన్సెంటివ్స్‌ ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్‌: Head Office 15A, 3-4-757/122, APHB Building, Near Raghavendra Swami Temple, Opp : Telangana Grameena Bank, Barkatpura, Hyderabad-500027
దరఖాస్తుకు చివరితేది: జూన్‌ 15, 2021

వెబ్‌సైట్‌:http://www.masmcs.com

నోటిఫికేషన్‌ : Click here

అప్లికేషన్ : click here

◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సప్ గ్రూప్ – 3


టెలిగ్రాం ఛానల్ | ◆ టెలిగ్రాం గ్రూప్ 


◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.



గమనిక : ✍️మా నుండి మీకు నోటిఫికేషన్ రావాలి అంటే క్రింద ఉన్నా  Email subscribe చెయ్యండి...EMAIL SUBSCRIBE దగ్గర మీ email enter చేసి SUBSCRIBE మీద క్లిక్ చెయ్యండి... తరువాత  Iam not robot మీద క్లిక్ చెయ్యండి.... చేసినా వెంటనే మీ మెయిల్ కి మెయిల్ వస్తోంది దానిలో CLICK HERE TO CONFIRM మీద క్లిక్ చెయ్యండి



🤳 మా నుండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం 🔔 బెల్ ఐకాన్ నీ SUBSCRIBE చేయండి....



Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇




Post a Comment

0 Comments