Header Ads Widget

AP Polycet 2021 Result : ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..

 AP POLYCET 2021 Result Declared : ఏపీలో పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర మంత్రి గౌతమ్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2021 (పాలిసెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర మంత్రి గౌతమ్‌ రెడ్డి ఏపీ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో మొత్తం 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన కె.రోషన్ లాల్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివేక్ వర్ధన్ అనే ఇద్దరు మొదటి ర్యాంకును దక్కించుకున్నారు. పరీక్ష ఫలితాలను polycetap.nic.inవెబ్‌సైట్‌లో చూడవచ్చు. పాలిసెట్ పరీక్షను సెప్టెంబర్‌ 1న నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 72 వేల పాలిటెక్నిక్‌ సీట్లను భర్తీ చేయనున్నారు. ఫలితాల విడుదల అనంతరం మంత్రి గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.


ap polycet results 2021 link ap Polycet 2021 results link ap Polycet 2021



ఈ క్రింది ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీకు RESULT చూపిస్తుంది

CLICK Here for RESULTS



సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.

వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సప్ గ్రూప్ – 3


టెలిగ్రాం ఛానల్ 


◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.









Post a Comment

0 Comments