Header Ads Widget

APEPDCL Notification 2021/APEPDCL Recruitment 2021 Notification In Telugu

 APEPDCL Recruitment 2021 Notification Full Details : 

విశాఖపట్నంలోని ఈస్టర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (APEPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద వివిధ జిల్లాల్లో పనిచేయడానికి 398 ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఎవ్వరూ అయితే 10 మరియు ఐటీఐ ఉత్తీర్ణత అయిన అభ్యర్దులు అప్లయ్ చేసుకోవచ్చు.



◆పోస్టులు : ఎనర్జీ అసిస్టెంట్లు( జూనియర్ లైన్ మాన్ )


◆ఖాళీలు : 398

◆వయస్సు : 30 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు

◆విద్యార్హతలు : 10వ తరగతి మరియు ఐటీఐ ఉత్తీర్ణత.

◆దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

• అధికారిక వెబ్ సైట్ నుండి దరఖాస్తు చేసుకోగలరు

• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.

• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.

• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

◆దరఖాస్తు ఫీజు : జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-

◆దరఖాస్తు ప్రారంభ తేదీ : ఆగస్టు 28, 2021

◆దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 10, 2021

◆ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ

◆వేతనం : రూ 45,000 /-

official wesite : Click here

◆Official Notification : Click here

◆Offical Notification : Click here


Watch this video for APEPDCL Recruitment :

◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.


◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.



✍️మా నుండి మీకు నోటిఫికేషన్ రావాలి అంటే క్రింద ఉన్నా Email subscribe చెయ్యండి...EMAIL SUBSCRIBE దగ్గర మీ email enter చేసి SUBSCRIBE మీద క్లిక్ చెయ్యండి... తరువాత Iam not robot మీద క్లిక్ చెయ్యండి.... చేసినా వెంటనే మీ మెయిల్ కి మెయిల్ వస్తోంది దానిలో CLICK HERE TO CONFIRM మీద క్లిక్ చెయ్యండి


Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇





Post a Comment

0 Comments