Header Ads Widget

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ 18 అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు /air india recruitment 2021/AIESL Recruitment2021/https://www.mahiedutech.com/?m=1

Air India recruitment 2021/AIESL Recruitment 2021

  

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐ ఈఎస్ఎల్) ఒప్పంద ప్రాతిపదికన అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


» మొత్తం పోస్టుల సంఖ్య: 18

» పోస్టుల వివరాలు: 


అకౌంట్స్ ఆఫీసర్- 06,

అకౌంట్స్ అసిస్టెంట్-12.

» 1. అకౌంట్స్ ఆఫీసర్:

అర్హత: ఇంటర్ చార్టర్డ్ అకౌంటెంట్/ఇంటర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్/ఎం బీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణులవ్వాలి.


వయసు: 01.08.2021  నాటికి 30 ఏళ్లు మించకూడదు.


జీతం: నెలకి రూ.80,000 వరకు చెల్లిస్తారు.

» 2. అకౌంట్స్ అసిస్టెంట్:


అర్హత: గ్రాడ్యుయేషన్లో కామర్స్ ఉత్తీర్ణులవ్వాలి.


వయసు: 01.08.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.


జీతం: నెలకి రూ.25,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: 

పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్

ఆధారంగా ఎంపికచేస్తారు.

 పని ప్రదేశం: 

హైదరాబాద్, కోల్ కతా, ఢిల్లీ, ముంబై


దరఖాస్తు విధానం:

 ఆఫ్లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఏఐఈఎస్ ఎల్, పర్సనల్ డిపార్ట్మెంట్, సెకండ్ ఫ్లోర్, సీఆర్ఎ బిల్డింగ్, సఫారంగ్ ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్, అరబిందో మార్గ్, న్యూఢిల్లీ -11000 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021

వెబ్సైట్: airindia.in

Official notification click here

NOTIFICATION FULL DETAILS WATCH THIS FULL VIDEO :




నోట్ : రోజు కరెంట్ అఫైర్స్ క్విజ్ కోసం మరియు జాబ్ అప్డేట్స్ ,DSC FREE ONLINE EXAMS కోసం గూగుల్ లో https://www.mahiedutech.com/?m=1
అని search చెయ్యండి


🤳 మా నుండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం 🔔 బెల్ ఐకాన్ నీ SUBSCRIBE చేయండి....


Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇



Post a Comment

0 Comments