Header Ads Widget

ఇంట్లోనే 'ఆధార్' ఫోన్ నంబర్ అప్డేట్

*🔊ఇంట్లోనే 'ఆధార్' ఫోన్ నంబర్ అప్డేట్*



               

🌀 ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్‌ను లింక్ చేయడం/లింక్ అయిన ఫోన్ నంబర్‌ను మార్చుకోవడానికి ఇకపైఆధార్ సెంటర్‌కు వెళ్లనక్కర్లేదు. ఊర్లోని* *పోస్టాఫీసులో, లేదా ఇంటివద్దే పోస్టమ్యాన్ సాయంతో అప్ డేట్ చేసుకోవచ్చు. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, యూఐడీఏఐ కలిసి ఈ సేవను అందుబాటులోకి* *తీసుకువచ్చాయి. దేశవ్యాప్తంగా 650 పోస్ట్*
*పేమెంట్స్ బ్యాంకులు, 1.46 లక్షల మంది పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకీ ద్వారా ఈ సేవలు* *అందుబాటులో ఉంటాయి. పోస్ట్ పేమెంట్ బ్యాంకుల్లో చిన్నపిల్లలకు*
*ఆధార్ ఎన్రోల్మెంట్స్ సర్వీసును కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఏడాది* *మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా* *128.99 కోట్ల ఆధార్ కార్డులను*
*జారీచేశారు.*


TO JOIN OUR TELEGRAM CHANNEL CLICK HERE

Post a Comment

0 Comments