Header Ads Widget

💥సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక

💥సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక :



1. అన్ని లైను డిపార్ట్మెంట్లు కూడా సచివాలయం ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కొరకు క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టం(CBAS) ను వారి వారి సర్వీస్ రూల్స్ లో చేర్చడానికి అంగీకరించడం జరిగింది.

 
2. CBAS పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.

💥పేపర్ -1 మొత్తం 65 క్రెడిట్ లకు ఉంటుంది.
పేపర్-1 లో ఉండే సబ్జెక్టు లు 
a.డిపార్ట్మెంట్కి సంబంధించి మరియు
b.ప్రభుత్వ పథకాలు,సర్వీసులకు సంబంధించి ఉంటాయి.

💥పేపర్ -2 మొత్తం 35 క్రెడిట్ లకు ఉంటుంది.
పేపర్-2 లో ఉండే సబ్జెక్టు లు
c. సర్వీస్ రూల్స్ / APCCA రూల్స్ / లీవ్ రూల్స్ / ఫండమెంటల్ రూల్స్ / ఇతరములు..
d. Digital literacy / Digital Services
e. కమ్యూనికేషన్ / సాఫ్ట్ / లీడర్ షిప్ స్కిల్స్


3. పేపర్-1, పేపర్-2 పరీక్షలను గ్రామం వార్డు సచివాలయ శాఖ అందరి సచివాలయ ఉద్యోగులకు నిర్వహించును.


4. పరీక్ష అనేది ఒక రోజులోనే పూర్తి అవుతుంది. పేపర్-1 లో ఉన్నటువంటి 65 ప్రశ్నలకు 65మార్కులు, పేపర్-2 లో ఉన్నటువంటి 35 ప్రశ్నలకు 35 మార్కులు మొత్తంగా 100 ప్రశ్నలకు 100 మార్కులకు గాను పరీక్ష 90 నిముషాలు లో పూర్తి చెయ్యాలి.


5. సంబంధిత శాఖ పేపర్-1 కు సంబంధించి సిలబస్ను తేదీ 26/7/2021 లోపు గ్రామ వార్డు సచివాలయ శాఖకు పంపవలసి ఉంటుంది. ట్రైనింగ్ మెటీరియల్స్ ఉన్నట్లయితే వాటిని కూడా పంపించవలసిన ఉంటుంది.


6. ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ట్రైనింగ్ అనేది తేదీ 6/9/2021 లోపు పూర్తి చేయాలి


7. తుది పరీక్ష తేదీలు 11/9/2021 నుంచి 17/9/2021.



   ALL THE BEST   - ✍️ మహేష్ ✍️


🌹 *నేటి మంచి మాట*🌹

"మనిషి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలంటే కృషిలోపం లేకుండా ధర్మమార్గంలో ప్రయత్నం చేయాలి మిత్రమా!"

       "నేను అనే అహం పూర్తిగా సమసిపోవాలి మిత్రమా!"

   


📝For More Updates join our telegram channel 👇👇👇


Conclusion : In case of if wish you add new tips free feel to let me know in the comment section below 👇


Post a Comment

0 Comments