Header Ads Widget

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ నోటిఫికేషన్ విడుదల

AP Polycet 2021: కరోనా ప్రభావం తగ్గుతుండడంతో క్రమేణా అన్ని రకాల ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ తాజాగా పాలిసెట్‌ 2021 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్‌ కాలేజీలలో వివిధ డిప్లమా కోర్సులలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన పాలిసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షకు రాష్ట్రంలోని 45 పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెచ్ఓడీలు పాలిసెట్ పరీక్షకు సమన్వయ అధికారులుగా వ్యవహరించనున్నారు. పాలిసెట్‌ పరీక్ష రాయడానికి అర్హత, దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడన్న పూర్తి వివరాలు ఓసారి చూద్దాం.


            

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరమునకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ వివిధ డిప్లమో కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు పాలిసెట్ - 2021 ను రాష్ట్ర విద్యామరియు శిక్షణామండలి, ఆంధ్రప్రదేశ్, విజయవాడ వారు "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు - 2021"ను నిర్వహిస్తుంది.


ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం :


విద్యా అర్హతలు : ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్షకు మార్చి /ఏప్రియల్ 2021లో హాజరైన విద్యార్థులు అర్హులు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్యారా 
దరఖాస్తులు ప్రారంభం తేదీ : జులై 26,2021
దరఖాస్తులు సమర్పణకు చివరితేదీ : ఆగష్టు 13,2021
పరీక్షా తేదీ : సెప్టెంబర్ 01,2021
దరఖాస్తు ఫీజు : రూ.400 /-
WEBSITE https://polycetap.nic.in/default1.ht



Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.


👉 Official Notification Click here

👉 Official Website Click here

👉AP Polycet 2019 old question paper Click here

********************************************

HOW TO APPLY WATCH THIS FULL VIDEO :





*******************************************


👉To join our telegram channel Click here

Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇

Post a Comment

0 Comments