Header Ads Widget

ఆన్ లైన్ లోనే ఇంటర్ అడ్మిషన్లు.. ఆఫ్ లైన్ లో స్వీకరిస్తే చెల్లవు..ఈమేరకు ఇంటర్ బోర్డు ప్రకటన..

ఆఫ్ లైన్ లో స్వీకరిస్తే చెల్లవు : ఇంటర్ బోర్డు

👉 రాష్ర్టంలో ఈ విద్య సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియేట్ అడ్మిషన్లు ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సోమవారం ఈ మేరకు ఇంటర్మీడియేట్ విద్యామండలి కార్యదర్శి వి. రామకృష్ణ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇంటర్ అడ్మిషన్లకు
సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు అని తెలిపారు. అయితే కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఆఫ్ లైన్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టి కి వచ్చింది అని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ బోర్డ్ పరిగణించబోదని స్పష్టం చేశారు. అలాగే ప్రైవేట్ కళాశాలలు ఆఫ్ లైన్ అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు తమ దృష్టికి   తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించ్చారు. విద్యార్థులు తప్పనిసరిగా ఆన్ లైన్ ద్వారానే అడ్మిషన్లు పొందాలని మరో సారి సూచించారు. 




*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, అందుకు విరుద్ధంగా నిర్వహించిన ప్రవేశాలు చెల్లవని పత్రికా ప్రకటన విడుదల చేసిన ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి..

*****************************************

🌸 *ఇంటర్మీడియట్- ద్వితీయ సంవత్సరం-షార్ట్ మెమోస్ marks list కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి 👇


*****************************************

Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇

Post a Comment

0 Comments