Header Ads Widget

ఏపీ: వైజాగ్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. 8, 10వ తరగతి, ఇంటర్‌ పాసైన వాళ్లు అర్హులు

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం ఏపీలోని ఆరు జిల్లాలకు (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం, కృష్ణ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) చెందిన అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీ ద్వారా సోల్జర్‌- జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌- టెక్నికల్‌, సోల్జర్‌- టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌, సోల్జర్‌ - క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జూన్‌ 20 నుంచి ఆగస్టు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.






ఈ జాబ్ యొక్క పూర్తి సమాచారం :


 జాబ్ :

సోల్జ‌ర్ - జ‌న‌ర‌ల్ డ్యూటీ,

సోల్జ‌ర్- టెక్నిక‌ల్‌,

సోల్జ‌ర్-టెక్నిక‌ల్ న‌ర్సింగ్ అసిస్టెంట్,

సోల్జ‌ర్‌-క్ల‌ర్క్‌ / స‌్టోర్ కీప‌ర్‌.

 మొత్తం ఖాళీలు :  2000
అర్హత : ఎనిమిది, పదో తరగతి, స‌ంబంధిత స‌బ్జెక్టులతో 10+2 / ఇంట‌ర్మీడియ‌ట్‌ ఉత్తీర్ణ‌త‌. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.
వయస్సు : సోల్జ‌ర్ జ‌న‌ర‌ల్ డ్యూటీకి 17 ఏళ్ల 6 నెల‌ల నుంచి 21 ఏళ్లు, మిగ‌తా పోస్టుల‌కు 17 ఏళ్ల 6 నెల‌ల నుంచి 23 ఏళ్ల‌ మ‌ధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది
వేతనం : నెలకు రూ. 40,000 - 1,00,000 /-
ఎంపిక విధానం: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ), ఉమ్మ‌డి ప్రవేశ ప‌రీక్ష‌, మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 20, 2021.
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 03, 2021.
ర్యాలీ నిర్వ‌హ‌ణ తేది: ఆగస్టు 16 నుంచి 31, 2021.
ర్యాలీ ప్ర‌దేశం: ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం, ఏపీ.



Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.



👉 Official Website Click here
   


👉 Official Notification click here 



 👉ఎలా దరఖాస్తు చేయాలి :

   


👉To join our telegram channel for latest updates click here


 Conclusion : In case of if you wish you add new tips free feel to let me know in the comment section below 👇

Post a Comment

0 Comments